Posted inTelugu - Featured Telugu - Film News
మేకింగ్ వీడియో: రామరాజు పాత్ర కోసం రామ్ చరణ్ కష్టాలు..!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 జనవరి 7వ తేదీన ఈ…