Posted inTelugu - Featured Telugu - Film News
మెగా ఫ్రేమ్ అంటే ఇలా ఉంటుంది బాసూ!
అందరినీ ఒక చోట చేర్చేది .. అందరినీ ఒక్కటిగా చేసేదే పండుగ. పండుగలోని పరమార్థం కూడా ఇదే. కలిసి ఆనందాలు పంచుకోవడం .. సంతోషాలు పెంచుకోవడం .. సంబరాలు జరుపుకోవడం ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీని పొందడానికి మెగా…