స్టార్ హీరో హీరోయిన్ పెళ్లికి వెళ్లే వారికి ఆంక్షలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ మరియు స్టార్ హీరో విక్కీ కౌశల్ ఒక్కటి అవ్వబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరు తమ ప్రేమ బంధంను పెళ్లిగా మార్చుకోబోతున్నారు. ఈ నెల 9వ తారీకున వీరి వివాహం రాజస్థాన్…

తన కూతురుని అభిమాని ఇంటికి కోడలిగా పంపిన సిరివెన్నెల!

'జగమంత కుటుంబం నాది .. ఏకాకి జీవితం నాది' 'తరలిరాదా తనే వసంతం .. తన దరికి రాని వనాల కోసం' అనే రెండు పంక్తులు చాలు సిరివెన్నెల సాహిత్యపు లోతుల కొలవడానికి. శ్రీశ్రీ పదాల్లోని పదును .. సినారే కవిత్వంలోని…

సింగరాయ్ ని భయపెడుతున్న క్రికెట్ సెంటిమెంట్

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈనెల 24న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. అదృష్టం కొద్ది తెలుగు నుండి ఆ రోజున పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో క్రిస్మస్ హాలీడేస్ ను మరియు ఆ వీకెండ్ ను…

దేవుడు గొప్పవాడు .. నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు: పూజ హెగ్డే

ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అక్కడ పూజ హెగ్డే పేరే వినిపిస్తోంది .. ఆమె పట్ల అక్కడి ప్రేక్షకులలో క్రేజ్ కనిపిస్తోంది. అందంతో పాటు అదృష్టాన్ని కూడా ఆమె వెంటేసుకుని తిరుగుతోంది. అందం .. అభినయం .. అదృష్టంతో పాటు లౌక్యం…

‘మంచు’కు 100 రోజుల టెన్షన్: ‘మా’లో ఏం జరుగుతోంది?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. నెలగడిచింది. హనీమూన్ ముగిసింది. ఇప్పుడు గెలిచిన మంచు విష్ణు ముందు సవాళ్లు ఉన్నాయి. దీంతో పనులు ఏవీ అంటూ మంచు విష్ణును ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది. ప్రకాష్ రాజ్ వర్గం తాజాగా మరోసారి టార్గెట్…

మరోసారి కృతి శెట్టి పేరు మారుమ్రోగిపోతుందట

ఇప్పుడు కుర్రాళ్లందరి నోటా వినిపించే మధురమైన మంత్రం పేరే కృతి శెట్టి. వెండితెరను స్పర్శించిన ఈ బంగారుబొమ్మను చూసి చూపు తిప్పుకున్నవారు లేరు. ఆమె అభిమానుల జాబితాలో చేరుపోనివారు లేరు. మల్లె చెండులా .. గులాబీ గుత్తిలా కనిపించే ఈ అమ్మాయిని…

బిగ్ బాస్ 5: టికెట్ టు ఫినాలే గెలుచుకునేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా ఫైనల్ వీక్ కు రెండు వారాలు మాత్రమే ఉన్నాయి. నిన్న నామినేషన్స్ ఎపిపోడ్ ఎంత వాడివేడిగా సాగిందో అందరం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు అత్యంత కీలకమైన టికెట్ టు…

భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్…

ఏడాదిలో నాలుగు చిత్రాల రిలీజ్ లను ప్లాన్ చేస్తోన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు వేగంగా సినిమాలు చేసేవాడు కానీ టాప్ స్థాయికి చేరుకున్నాక బాగా తగ్గించేసాడు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఏడాదికి ఒకట్రెండు సినిమాలే చేస్తూ వస్తున్నాడు. అయితే చిరంజీవి ఇప్పుడు పూర్తిగా తన స్టైల్ ను మార్చి వేగంగా…

ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. సన్నీ గేమ్ ప్లాన్ మారదంతే

ఎవరేం అనుకోనియండి.. బిగ్ బాస్ సీజన్ 5లో సన్నీ గేమ్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇప్పటికే అతని ఫ్యాన్స్ అతడి కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉండటమేకాదు.. అతని మీద కించిత్ విమర్శ వస్తే చాలు.. దాన్ని ట్రోలింగ్ చేసే వరకు వెనుకాడని…

షూటింగ్ లో హీరోయిన్ కి గాయం

సినిమా తారలను వెండి తెరపై చూసిన సమయంలో ఆహా ఓహో అంటూ ఉంటా... జనాల్లోకి వచ్చిన సమయంలో వారికి ఉన్న ఫాలోయింగ్ చూసి అబ్బా అనుకుంటాం. కాని షూటింగ్ సమయంలో వారు పడే కష్టం గురించి మాత్రం చాలా తక్కువ మంది…

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ చెప్పిన మాటలకే ప్రియాంక, కాజల్ కు ఎదురుతిరిగిందా?

బిగ్ బాస్ సీజన్ 5 లో 12 వారాలు ముగిసాయి. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంకా హౌజ్ లో ఏడుగురు ఉన్నారు. షణ్ముఖ్ కెప్టెన్ కాబట్టి ఈసారి నామినేషన్స్ లో తనను నామినేట్ చేయడానికి లేదు. అయితే నామినేషన్స్ కు…