వాట్ నెక్ట్స్? సలహాదారు బాధ్యత కుదరదంటూ ఆ సీఎంకు షాకిచ్చాడు

ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా.. రాజకీయ పార్టీలకు దన్నుగా నిలవటం.. దేశాన్ని ప్రభావితం చేసే రాజకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఎన్నికల్ని ఒక కమర్షియల్ ప్రాసెస్ గా మార్చేసిన మేధావిగా కొందరి చేత పొగడ్తలు.. మరికొందరి చేత చావు…

ఈసారి ధనుష్ వంతు.. కారు ట్యాక్స్ తగ్గించాలన్న హీరో.. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన రోల్స్ రాయీస్ కారుకు సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదనే విషయం ఎంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిందే. విజయ్ పై మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆయన…

బాలయ్య సినిమాకు మళ్లీ మళ్లీ అదే సమస్య

తెలుగు ఇండస్ర్టీలో బాలకృష్ణ సీనియర్ హీరో. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న అఖండ మూవీకి హీరోయిన్ ను వెతికేందుకు చిత్ర యూనిట్ పెద్ద యాగమే చేసిందని…

నిహారిక ఇంట్లో నిన్న అర్థరాత్రి ఏమైంది?

మెగా డాటర్ గా సుపరిచితమైన నిహారిక ఇంట్లో నిన్న ఏం జరిగింది? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టటమే ఒక సంచలనమైతే..…

ఆ జగన్.. ఈ జగన్ ఒక్కరేనా.? ఆత్మగౌరవం అస్సలు పట్టదా.?

పార్టీ తనను అవమానించిందని తనను ఎంపీని చేసిన కాంగ్రెస్ పార్టీని కాదనుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, ఈ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని, అక్రమాస్తుల కేసులతో సావాసం చేస్తూ, ఎలాగైతేనేం, రాజకీయాల్లో అనుకున్నది సాధించారు.…

తెగేదాకా లాక్కండి.. ప్రకాష్‌ రాజ్‌ జస్ట్‌ ఆస్కింగ్‌

‘మా’ ఎన్నికల విషయం ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున పోటీకి సిద్దం అవుతున్న సమయంలో కొందరు మాత్రం ఈ ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవం అయితే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మెగా కాంపౌండ్ వారు ప్రకాష్‌…

సురేఖ బిబి ఎంట్రీ ఉన్నట్లా? లేదా?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 సందడి మొదలు అయ్యింది. వచ్చే నెలలో ఈ సీజన్ ను మొదలు పెట్టబోతున్నారు. తాజాగా సీజన్ కు సంబంధించిన లోగోను విడుదల చేశారు. ఈ సీజన్ లో ఉండబోతున్నది ఎవరు అనే చర్చ మొదలు…

బిగ్ బాస్ 5 లోకి ప్రముఖ సీరియల్ నటి!

బిగ్ బాస్ 5 సన్నాహకాలు మొదలైపోయాయి. సెప్టెంబర్ నుండి బిగ్ బాస్ సీజన్ 5 మొదలుకాబోతోంది. ఈ నేపథ్యంలో షో కు సంబంధించిన పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ను ఇప్పటికే దాదాపుగా ఫైనల్ చేసేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్…

‘ప్రాజెక్ట్ కే’ ప్రభాస్ కాకుండా మరో ఇద్దరు హీరోలు?

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపిక పదుకునే హీరోయిన్ గా అమితాబచ్చన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే…

‘బెల్ బాటమ్’ కోసం ఇందిరా గాంధీ గా మారిన బాలీవుడ్ నటి

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'బెల్ బాటమ్' ట్రైలర్ ఇటీవల విదులయ్యింది. ప్రయాణికులతో ఉన్న విమానం హైజాక్ కి గురైతే వారిని ఎలా కాపాడారు అనే కథాంశంతో ఈ చిత్రం రోపొందింది. బెల్ బాటమ్ ఆగస్టు 19 న…

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో రఘురామకు ఎంపీ మాధవ్‌ వార్నింగ్‌

దేశ పార్లమెంట్ అంటే అత్యున్నత వేదిక. అలాంటి వేదిక అయిన పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌ లో తనను సహచర ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్రంగా దూషిస్తూ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించాడు. ఆయన…

బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన ఛార్మి

హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఛార్మి ప్రస్తుతం సహ నిర్మాతగా పూరి సినిమాలకు వ్యవహరిస్తుంది. ప్రస్తుతం లైగర్ సినిమాకు ఈమె కో ప్రొడ్యూసర్ మాత్రమే కాకుండా పలు విభాగాల్లో ఆమె ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉంటుందని అంటున్నారు. ప్రొడక్షన్‌ మరియు…

నగ్నంగా లైవ్‌ లోకి వచ్చిన హీరోయిన్‌

వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం అవుతున్న గెహన వశిష్ఠ్ సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్. ఆమె అందాల ఆరబోతతో తన ఫాలోవర్స్ కు మస్త్‌ ఎంటర్ టైన్ మెంట్‌ ను ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ…

భర్త కాళ్లు పట్టుకున్న విషయాన్ని షో లో చెప్పిన జెనీలియా

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు జెనీలియా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో అభినయంతో ఎందరో అభిమానులను ఈ అమ్మడు సంపాదించుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ నటుడు మహారాష్ర్ట మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్…

మాజీ టెన్నిస్ స్టార్ తో మాజీ హాట్ భామ డేటింగ్

ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు మనసు మీద అంటూ యువకుల హృదయాలకు గాలం వేసిన కిమ్ శర్మ గుర్తుందా? ఆమె సినిమాలతో కన్నా తన రిలేషన్ షిప్ ల వల్లే ఎక్కువగా ఫేమస్ అయింది. ముఖ్యంగా ఆ మధ్య కాలంలో మాజీ…

అఖండ, ఆచార్యలకు ఖాళీ ఏది?

మరోసారి టాలీవుడ్ లో హంగామా మొదలైంది. వరసగా టాప్ చిత్రాలు తమ రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ – రానా చిత్రం జనవరి 12, 2022న విడుదల కానుంది. అదే లైన్లో సర్కారు వారి పాట 13న, రాధే…

బ్యాచిలర్ పార్టీ ఇటలీలో పెళ్లి తిరుపతిలో..!

అందాల నటి శ్రీదేవి తన నటన తో యావత్ భారతదేశం అంతటా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆమె అకస్మాత్తుగా మరణించడం భారత సినీ పరిశ్రమకు ఎనలేని లోటు ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఆమె వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన…

పీవీ సింధు కులం కోసం వెతికేశారట.. కుల పైత్యం చచ్చేది ఎలా.?

140 కోట్ల మంది భారతీయులున్న మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఎందుకు తయారవలేకపోతున్నారు.? అంతర్జాతీయ పోటీల స్థాయికి ఎదిగినవారిలో కొందరు, ఆ తర్వాత దుర్భర జీవితం ఎందుకు గడపాల్సి వస్తోంది.? అలాంటివారిని చూసి, క్రీడల పట్ల ఆసక్తి మిగతావారిలో…

రివెంజ్ రాజకీయం.. కేరాఫ్ ఆంధ్రప్రదేశ్.!

అధికార పార్టీకి చెందిన నేతలు ఫిర్యాదులు చేయగానే, విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తల అరెస్టులు ఆగమేఘాల మీద జరిగిపోతాయ్.! అదే, అధికార పార్టీ నేతల మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా అస్సలు కేసులు నమోదు కావు. ఈ అభిప్రాయం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో…

మా ఎన్నికలు ఏకగ్రీవంలో తప్పేం లేదు

మా ఎన్నికల్లో ఈసారి తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాను అనే నమ్మకంను ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఈసారి పోటీలో ఉండటం లేదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాను…