లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానున్న విషయం తెల్సిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా…

దర్శకేంద్రుడు కూడా బుక్ రాసేస్తున్నారు

చాలా మంది కెరీర్ చివరి దశలో తమ మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ తమ కెరీర్ లో ఎదుర్కొన్న అనుభవాలు జ్ఞాపకాలతో ఆటోబయోగ్రఫీలని రాస్తున్నారు. ఇన్నాళ్లకు ఈ జాబితాలో దర్శకేంద్రడు కె. రాఘవేంద్రరావు కూడా చేరిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రడు…

బుట్టబొమ్మని విక్టరీకి చెల్లిని చేసేశారు

విక్టరీ వెంకటేష్ యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఫన్ ఎంటర్ టైనర్ `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా…

కమల్ కూడా ఆల్టిమేటమ్ జారీ చేశాడు

హిందీ భాషాపై సౌత్ లో తీవ్ర వ్యతిరేకత మొదలవుతోంది. గత కొంత కాలంగా తమిళనాడుపై హిందీ భాషని బలవంతంగా రుద్దాలని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రయత్నాలు చేస్తోందంటూ గత కొంత కాలంగా తమిళ వర్గాలు విమర్శలు చేస్తూనే వున్నాయి. తాజాగా…

అదే జరిగితే ఉద్యోగం చేసుకుంటా: నివేదా పేతురాజ్

నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళనాడులో జన్మించిన ఈ భామ దుబాయ్ లో పెరిగింది. విద్యాభ్యాసం అనంతరం మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా పేతురాజ్.. `ఒరు నా కూత్తు` అనే తమిళ చిత్రంతో సినీరంగ…

ఆ పార్టీతో కరణ్ క్లియర్ చేయబోతున్నాడా?

బాలీవుడ్ లో వున్న మోస్ట్ క్రేజీ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. సినిమాతో పాటు ప్రత్యేక టాక్ షోలతో పాపులారిటీని సొంతం చేసుకున్నారీయన. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ అలియాభట్ లతో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మాస్త్ర'ని నిర్మిస్తున్నారు. 3డీ ఫార్మాట్…

తప్పు కదా.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ‘శవ పుత్రుడు’ అనొచ్చా.?

మళ్ళీ మళ్ళీ అదే పాత సామెతను ప్రస్తావించుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా తగలడ్డాయ్.! తమలపాకుతో సుతిమెత్తగా నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో బుర్ర బద్దలయ్యేలా నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదే పదే…

సర్కారు వారి పాట సీక్రెట్ గా వీక్షించిన సాయి పల్లవి

సాయి పల్లవి చేసినవి తక్కువ సినిమాలే అయినా సూపర్ స్టార్ డం సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా గార్గితో మన ముందుకు రానున్న సాయి పల్లవి రీసెంట్ గా…

టాలీవుడ్ లో ఎన్టీఆర్-సమంతలే టాప్.. తేల్చేసిన తాజా సర్వే!

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతలు టాప్ ప్లేస్ లో నిలిచారు. ఈ విషయం తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ…

‘పుష్ప’ సాయంతో హద్దులు దాటేయబోతున్న అందాలరాముడు

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో పుష్ప సినిమా తో అల్లు అర్జున్ కు మంచి గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్…

ఓ జగన్.! ఓ అచ్చెన్న.! ఓ నారాయణ.! ఈ కథ ఇంతేనా.?

తమ అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచన చేయడంలేదా.? ప్రభుత్వాలు చేసే పరిపాలన గురించి అస్సలు ఆలోచన చేయడంలేదా.? ఎన్నికలొస్తున్నాయ్.. వెళుతున్నాయ్.! వాళ్ళు కాకపోతే వీళ్ళు.. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు.. ఈ రాజకీయం ఎప్పుడూ ఇలాగే వుంటుందా.? అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్…

ఆ భామలిద్దరు ట్రాక్ లోకి వచ్చేది ఇంకెప్పుడు?

`అర్జున్ రెడ్డి` హిట్ తో ముంబై బ్యూటీ షాలిని పాండే టాలీవుడ్ కెరీర్ కి తిరుగుండదని భావించారు. తొలి సినిమానే పాన్ ఇండియాలో ఐడెంటిటీ తీసుకొచ్చింది. కానీ ఆ సక్సెస్ ని సోపానంగా మార్చుకోవడంలో మాత్రం విఫలమైందనే అనిపిస్తుంది. అదే సమయంలో…