బిగ్ బాస్ 5: మళ్ళీ అమ్మ మీద రవి ఒట్టేశాడా? – ఎపిసోడ్ 48

బిగ్ బాస్ సీజన్ 5 లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఇంటి తదుపరి కెప్టెన్ గా సన్నీ ఎంపికయ్యడు. అయితే దానికంటే ముందు హౌజ్ లో చాలానే డ్రామా నడిచింది. ముందుగా త్రిమూర్తులు మళ్ళీ కలిసిపోయారు. కోల్గేట్ స్మైల్ కాంటెస్ట్ ఇచ్చాడు…

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.. అధికారాన్ని తెచ్చిపెట్టింది కూడా. అధికారంలోకి వచ్చాక.. మళ్ళీ…

ఇంతకీ ప్రభాస్ డార్లింగ్ ఎవరంటే… ?

డార్లింగ్ అంటూ అందరినీ ప్రేమగా పిలిచే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చివరికి తానే అందరికీ డార్లింగ్ అయిపోయారు. ప్రభాస్ ఈ ఊతపదమే పూరీ జగన్నాధ్ ఒక సినిమాలో పెట్టేసి ప్రభాస్ చేతే బహు చక్కగా పలికించేశాడు. ఇక డార్లింగ్ టైటిల్…

అరెస్టుల పర్వం.. ఇదో ప్రసహనం.. తర్వాతేంటి.?

వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది టీడీపీ నేతల అరెస్టులు జరిగాయి. ఈఎస్ఐ మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.. ఓ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు.. ఈ కేసుల్లో ఇరువురూ కొన్ని రోజులపాటు జైల్లో…

ఔను, పవన్ హెచ్చిరికలే నిజమవుతున్నాయ్.!

వైసీపీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో 2019 ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనానికి అర్థమయ్యేలా చెప్పారు. అయితే, ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..’ అంటూ వైసీపీ, ఓటర్లను బతిమాలుకున్న వైనం.. దానికి తోడు, టీడీపీ – వైసీపీ…

ఐపీఎల్పై కన్నేసిన బాలీవుడ్ జంట

ఐపీఎల్ రెండు కొత్త జట్లను కొనేందుకు భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా ఆసక్తి ఉంది. ప్రపంచంలోని బలమైన ఫుట్బాల్ జట్టు మాంచెస్టర్ యునైటెడ్ యజమాన్యం కూడా కొత్త ఐపీఎల్ జట్లపై ఆసక్తి చూపుతున్నారంట. ఈ జట్టు యాజమాన్యం గ్లేజర్ కుటుంబానికి…

సామాన్యులైనా సమంత అయినా కోర్టుకు ఒక్కటే

తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశారంటూ సమంత సుమన్‌ టీవీ.. తెలుగు పాపులర్ టీవీ మరియు డాక్టర్ సీఎల్ వెంకట్రావ్‌ పై పరువు నష్టం దావా వేయడం జరిగింది. కూకట్‌పల్లి కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. సమంత తరపు న్యాయవాది…

‘ఆహా’ మోహన్‌ బాబును కూడా రంగంలోకి దించుతారా!

తెలుగు ఓటీటీ ఆహా కంటెంట్‌ విషయంలో భారీతనంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలను వరుసగా తీసుకుంటున్న ఆహా వారు ఇప్పుడు బాలకృష్ణతో భారీ ఓటీటీ టాక్ షో ను ప్లాన్‌ చేశారు. అన్ స్టాపబుల్‌ అనే…

బిగ్ బాస్ 5: త్రిమూర్తులు ఇక విడిపోయినట్లేనా?

బిగ్ బాస్ సీజన్ 5 లో మరో ఆసక్తికర ఎపిసోడ్ ముగిసింది. కెప్టెన్సీ టాస్క్ కోడిపెట్ట ముగిసింది. ఈ టాస్క్ లో రకరకాల మనస్తత్వాలు బయటపడ్డాయి. లోబో తిరిగి హౌజ్ లోకి వచ్చాడు. ఒకసారి హౌజ్ లో ఏం జరిగిందో చూసుకుంటే..…

స్నేహితురాలితో కలిసి తీర్థయాత్రలకు సామ్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కు అత్యంత ఆప్తురాలు సన్నిహితురాలు అయిన శిల్పా రెడ్డి తో కలిసి తీర్థయాత్రలకు బయలుజేరింది. ఇద్దరు కలిసి దాదాపుగా రెండు వారాల పాటు తీర్థయాత్రల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు ఈ సందర్బంగా పలు పవిత్ర స్థలాలను మరియు…

డ్యాన్సులతో మరోసారి మెస్మరైజ్ చేయనున్న నేచురల్ బ్యూటీ..!

మలయాళ 'ప్రేమమ్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ను ఫిదా చేసింది. ఇటీవల 'లవ్ స్టోరీ' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా నటనకు ప్రాధాన్యత…

అనుపమ ఏజ్ గురించి రౌడీ స్టార్‌ కొంటె కామెంట్స్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్‌ నటించిన రౌడీ బాయ్స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఈ సినిమాలో ఆశీష్‌ కు జోడీగా అనుపమ…