చిరంజీవి కోసం బండ్ల గణేష్ ఆసక్తికర డిమాండ్

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇంతింతై అన్నట్లుగా ఎదిగి మెగాస్టార్ గా శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఎందరికో ఆదర్శప్రాయం. కమెడియన్ నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ కు చిరంజీవి అంటే వల్లమాలిన…

సర్కారు వారి పాట చిత్ర క్రేజీ అప్డేట్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో చిత్రీకరించారు. మొదటి షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే…

నటన నుండి బ్రేక్ తీసుకుంటున్న సమంత

సమంత హీరోయిన్ గా ఇప్పటికే టాప్ రేంజ్ కు చేరుకుంది. గ్లామరస్ రోల్స్ నుండి కథా ప్రాధాన్యమున్న చిత్రాలకు తన ప్రయాణాన్ని మార్చుకున్న సమంత రీసెంట్ గా శాకుంతలం షూట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రం కాతు వాక్కుల…

శరణార్థుల జీవితాలపై షారూక్-హిరాణీ భారీ ప్రయోగం?

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మున్నాభాయ్ సిరీస్ తర్వాత పీకే.. సంజు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. సంజయ్ దత్ - అమీర్ ఖాన్ - రణబీర్ వంటి హీరోలతో సెన్సేషన్స్ ఆయనకు కొత్తేమీ కాదు కానీ…

సమంత ప్రొఫైల్ లో అక్కినేని మిస్సింగ్ ఎందుకు?

ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంపై ముచ్చటించింది సమంత. తన సోషల్ మీడియా ప్రొఫైల్ పేరు సమంత అక్కినేని నుండి సింపుల్ S గా మార్చడానికి కారణమేమిటి? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి సమంత ఆన్సర్ ఆశ్చర్యపరిచింది. అసలు…

కీర్తి బ్రాండింగ్ ఇమేజ్ పెరుగుతోందిగా..

`మహానటి` చిత్రంతో నటిగా తన స్థాయిని ఆవిష్కరించిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా కమర్షియల్ చిత్రాల్లో నటించినా అవేవీ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన తొలి…

70లక్షల చీటింగ్ కేసులో హీరో ఆర్యకు ఉపశమనం!

తమిళ నటుడు ఆర్యపై శ్రీలంకకు చెందిన విద్జా అనే మహిళ 70 లక్షలు తీసుకుని తప్పించుకుంటున్నారని చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణ విషయంలో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్యను విచారించడానికి లీగల్ నోటీసులు ఇష్యూ…

#RRR క్రెడిట్స్ తో లాక్ చేసి లీకుల్లేకుండా ప్లాన్

సృజనాత్మకత అనేది ఒకరి సొత్తు కాదు. టీమ్ వర్క్ చేసినప్పుడు అది ఎవరి నుంచి అయినా పుట్టినది అయ్య ఉండొచ్చు. కానీ క్రెడిట్స్ వేసేందుకు దర్శకనిర్మాతలకు గట్స్ ఉండాలి. క్రెడిట్స్ ఒరిజినల్ క్రియేటర్ కి ఇచ్చినప్పుడే వారి గొప్పతనం నిజాయితీ చిత్తశుద్ధి…

బోయపాటి ‘కేజీఎఫ్’ ఇంట్రెస్టింగ్ విషయం

యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా రూపొందుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయినట్లుగా ఇటీవలే యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత బోయపాటి చేయబోతున్న సినిమా…

కోటి సరిపోతుందా.. ఇంకా కావాలా?

సోనూసూద్‌ ఆపదలో ఉన్న వారిని.. అవసరం ఉన్న వారిని ఆదుకునేందుకు ఎప్పుడు ముందు ఉంటున్నాడు. తన అవసరం ఉంటే ఎంత ఖర్చు అయినా చేసేందుకు ముందుకు వస్తున్నాడు. అద్బుతమైన సాయాలు ఆయన ఎన్నో అందించాడు. అలాంటి గొప్ప మనసు ఉన్న సోనూసూద్‌…

సీక్వెల్ కోసం పెన్ను పట్టిన సూపర్ స్టార్

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరో వైపు సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాను చేస్తున్నాడు. కమల్ తో పాటు ఆ సినిమాలో విజయ్ సేతుపతి…

మమ్ముట్టి, మోహన్ లాల్ కు యూఏఈ నుంచి అరుదైన గౌరవం

మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కు యూఏఈ ప్రభుత్వం నుంచి ఒకేసారి అరుదైన గౌరవం దక్కింది. వారిద్దరికీ 10 ఏళ్ల కాలపరిమితితో కూడిన గోల్డెన్ వీసాలను అబుధాబి ఆర్ధిక అభివృద్ధి విభాగం ఛైర్మన్ మహ్మద్ అలీ అల్ షోర్ఫా అల్…