Posted inTelugu - Featured Telugu - Film News
మా అధ్యక్ష ఎన్నికలు: రేసులోకి సర్ప్రైజ్ ఎంట్రీ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న సంకేతాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే కొంత మంది క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు కృష్ణంరాజుకు లేఖ రాసారు. అయితే గుట్టుగా జరగాల్సిన మా అధ్యక్ష…