హీరో ధనుష్‌ కు కోర్టు అక్షింతలు

ఇటీవల తమిళ హీరో విజయ్‌ తాను కొనుగోలు చేసిన లగ్జరీ కారుకు ఇండియన్‌ ప్రభుత్వం అదనంగా పెద్ద మొత్తంలో పన్ను విధించింది అంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న మీరు ట్యాక్స్ కట్టి…

నాగబాబు అల్లుడు సెటిల్‌ చేసుకున్నాడు

నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ చైతన్య షేక్‌ పేట్‌ అపార్ట్‌మెంట్‌ వ్యవహారంలో రాజీ కుదిరింది. తాను కమర్షియల్‌ అవసరాల కోసం తీసుకున్న అపార్ట్‌మెంట్‌ కు సంబంధించిన విషయంలో అక్కడి ప్రెసిడెంట్‌ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గొడవకు దిగడంతో చైతన్య…

ఆర్ఆర్ఆర్ : అభిమానుల ఆశలపై నీళ్లు

మోస్ట్ అవేయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులే కాకుండా తెలుగు.. ఇతర భాషల సినీ ప్రేక్షకులు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దాదాపు సినిమా షూటింగ్ మొత్తాన్ని జక్కన్న…

విజయ్ సేతుపతి రోల్ లో మన బన్నీ సెట్ అవుతాడా?

వేరే భాషల చిత్రాలు తెలుగులో రీమేక్ కావడం అనేది సాధారణంగా జరిగే విషయమే. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓ మై కడవులే చిత్రంలో అశోక్ సెల్వన్,…

పవన్ కోసం #PSPKRana లో త్రివిక్రమ్ చేసిన మార్పులు ఇవేనా..?

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా 'అయ్యప్పయున్ కోషియమ్' తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్…

వాట్ నెక్ట్స్? సలహాదారు బాధ్యత కుదరదంటూ ఆ సీఎంకు షాకిచ్చాడు

ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా.. రాజకీయ పార్టీలకు దన్నుగా నిలవటం.. దేశాన్ని ప్రభావితం చేసే రాజకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఎన్నికల్ని ఒక కమర్షియల్ ప్రాసెస్ గా మార్చేసిన మేధావిగా కొందరి చేత పొగడ్తలు.. మరికొందరి చేత చావు…

ఈసారి ధనుష్ వంతు.. కారు ట్యాక్స్ తగ్గించాలన్న హీరో.. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన రోల్స్ రాయీస్ కారుకు సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదనే విషయం ఎంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిందే. విజయ్ పై మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆయన…

బాలయ్య సినిమాకు మళ్లీ మళ్లీ అదే సమస్య

తెలుగు ఇండస్ర్టీలో బాలకృష్ణ సీనియర్ హీరో. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న అఖండ మూవీకి హీరోయిన్ ను వెతికేందుకు చిత్ర యూనిట్ పెద్ద యాగమే చేసిందని…

నిహారిక ఇంట్లో నిన్న అర్థరాత్రి ఏమైంది?

మెగా డాటర్ గా సుపరిచితమైన నిహారిక ఇంట్లో నిన్న ఏం జరిగింది? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టటమే ఒక సంచలనమైతే..…

ఆ జగన్.. ఈ జగన్ ఒక్కరేనా.? ఆత్మగౌరవం అస్సలు పట్టదా.?

పార్టీ తనను అవమానించిందని తనను ఎంపీని చేసిన కాంగ్రెస్ పార్టీని కాదనుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, ఈ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని, అక్రమాస్తుల కేసులతో సావాసం చేస్తూ, ఎలాగైతేనేం, రాజకీయాల్లో అనుకున్నది సాధించారు.…

తెగేదాకా లాక్కండి.. ప్రకాష్‌ రాజ్‌ జస్ట్‌ ఆస్కింగ్‌

‘మా’ ఎన్నికల విషయం ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున పోటీకి సిద్దం అవుతున్న సమయంలో కొందరు మాత్రం ఈ ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవం అయితే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మెగా కాంపౌండ్ వారు ప్రకాష్‌…

సురేఖ బిబి ఎంట్రీ ఉన్నట్లా? లేదా?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 సందడి మొదలు అయ్యింది. వచ్చే నెలలో ఈ సీజన్ ను మొదలు పెట్టబోతున్నారు. తాజాగా సీజన్ కు సంబంధించిన లోగోను విడుదల చేశారు. ఈ సీజన్ లో ఉండబోతున్నది ఎవరు అనే చర్చ మొదలు…