గంధపు చక్కల దొంగకు మరో రూపం!

పుష్ప డ్యూయాలజీలో తొలి భాగం పుష్ప -1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్ చేయాలని పట్టుదలగా పని చేస్తున్నట్టు సమాచారం. ఇక డ్యూయాలజీలో రెండో భాగం కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కుతుంది. ఈలోగా…

అరే బాబూ.. మహేష్ పైనే ఏసేసిందిగా చిలిపి కీర్తి..

చిలిపి అల్లరి కీర్తి.. మహేష్ పైనే ఏసేసిందిగా.. గత కొన్ని గంటలుగా యూత్ లో అదే డిస్కషన్. ఇంతకీ కీర్తి ఏం ఏసేసింది? అంటే అదిరిపోయే పంచ్ వేసింది. మహేష్ తో కలిసి `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తోంది కాబట్టి…

మా విబేధాలపై రంగంలోకి దిగిన చిరంజీవి..! ఎన్నికలు త్వరగా నిర్వహించండి

టాలీవుడ్ ప్రతి రెండేళ్లకు జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది కోవిడ్ కారణాలతో ఆలస్యమయ్యాయి. ఎన్నికల తేదీ ప్రకటించకుండానే అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్ధుల మధ్య ఆరోపణలు.. తారాస్థాయికి వెళ్లిపోయాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.…

హాట్ లుక్: చిలుకాకుపచ్చ సింగారి మడతలన్నీ బట్టబయలు

ఎన్ని రంగులు ఉన్నా చిలుకాకు పచ్చ ప్రత్యేకతే వేరు. దూరానికి కూడా జిగేల్మనిపించే ఛాయిస్ ఈ రంగు దుస్తులకు ఉంటుంది. ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే చిలుకాకుపచ్చలో ఛమక్కుమనిపించిన తీరు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. రొటీన్ కి…

సంపన్నుల పిల్లలే టార్గెట్ గా టాప్ హీరోయిన్ లీలలు

బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపింది. ఈ రాకెట్ లో బంగ్లాదేశ్ టాప్ హీరోయిన్ పోరీ మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ర్యాబ్) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోరి మోనికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా…

జాన్వీ వర్సెస్ అర్జున్.. అన్నా చెల్లెళ్ల హంగామా!

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గ్లామర్ ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. సందర్భాన్ని బట్టి బికినీ స్విమ్ సూట్ దేనికైనా రెడీ. ఇక స్పెషల్ నంబర్లలో మోహిని అవతారంతో చెలరేగిపోతుంది. కొన్నిసార్లు క్యూట్ అండ్ లవ్…

నందమూరి హీరోకి డై హార్డ్ ఫ్యాన్ గా మెగా హీరో..!

మెగా బ్రాండ్ - అభిమానులను నమ్ముకొని హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు పవన్ తేజ్ కొణిదెల. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి దగ్గరి బంధువైన పవన్ తేజ్.. ‘ఖైదీ నెం.150’ ‘రంగస్థలం’ ‘వాల్మీకి’ వంటి మెగా హీరోల సినిమాల్లో నటించాడు. "ఈ కథలో పాత్రలు…

గీతా ఆర్ట్స్ వారి మలయాళ రీమేక్ లో అంజలి..?

మలయాళంలో సూపర్ హిట్ అయిన అనేక చిత్రాలను ఈ మధ్య తెలుగులోకి రీమేక్ చేశారు.. చేస్తున్నారు. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు చాలామంది మలయాళ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2021 మార్చిలో విడుదలైన సక్సెస్…

పవన్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అదేనా..?

'వకీల్ సాబ్' తో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అర డజను ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. వాటిలో 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ మూవీ ఒకటి. రానా దగ్గుబాటి తో కలిసి పవన్ నటిస్తున్న…

RRR: ‘డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా?’.. రామరాజుని ప్రశ్నిస్తున్న భీమ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా మధ్యమాలలో ఖాతాలు కలిగి ఉన్నా.. పెద్దగా యాక్టీవ్ గా ఉండరనే సంగతి తెలిసిందే. ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో సినీ ప్రముఖుల పుట్టినరోజులకు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి తప్ప తారక్ రెగ్యులర్ గా…

#గుసగుస: డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో చిరు..!

నిరంతర శ్రమతో అలసిసొలసిన శరీరానికి విశ్రాంతి కావాలి. పైగా శరీరం నుంచి అంతర్గతంగా పోగై ఉన్న విషప్రదార్థాలను బయటకు పంపించాలి. అందుకోసం నిర్ధేశించినదే డిటాక్సిఫికేషన్. మైండ్ అండ్ సోల్ ని కూడా క్లీన్ చేయడం ఈ ఆయుర్వేద ప్రక్రియ ప్రత్యేకత. టాలీవుడ్…

‘పుష్ప’లో లవ్ స్టోరీ ఉండదా?

అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ల కాంబో లో లవ్ సీన్స్ ఉంటాయని అంతా భావించారు. కాని తాజాగా…