Posted inTelugu - Featured Telugu - Film News
చిరంజీవి మీద ఆ అదనపు బాధ్యత ఉందా?
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. థర్డ్ వేవ్ అంటున్నారు కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. అయితే ఈలోగా సినిమాలు విడుదల చేసుకోవడానికి మన నిర్మాతలకు పెద్దగా ధైర్యం సరిపోవట్లేదు. దానికి కారణం కరోనా కాదు. ఆంధ్రప్రదేశ్…