విజయ్ దేవరకొండ సినిమా మెగాస్టార్ చేతుల్లోకి!

మెగాస్టార్ చిరంజీవి వరసగా ప్రాజెక్ట్స్ ను సెట్ చేసాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కడానికి సమయం పడుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశల్లో ఉంది. ఆచార్య పూర్తైన…

పుష్ప కోసం అడల్ట్ స్టార్ ను దించుతున్నారా?

సుకుమార్ సినిమాలు అనగానే ఐటెం సాంగ్ లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆర్య నుండి మొదలుపెట్టి రంగస్థలం వరకూ సుక్కూ ఐటమ్ సాంగ్ పెట్టాడంటే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలాగే ఇప్పుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్పలో కూడా ఒక…

చిరు ‘లూసీఫర్’ క్లాప్.. ఫస్ట్ లుక్ అప్డేట్స్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమాను తెలుగు లో మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రథాన పాత్రలో రీమేక్ చేయబోతున్నారు. చిరంజీవి ఇమేజ్ కు మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లూసీఫర్ లో మార్పులు చేర్పులు…

ఘనంగా సాయి కుమార్ షష్టిపూర్తి

సినీ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, బుల్లి తెర హోస్ట్ సాయి కుమార్‌ షష్టిపూర్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మరియు వెంకటేష్‌ తో పాటు ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. షష్టి పూర్తి కార్యక్రమంను కుటుంబ సభ్యులు వైభవంగా…

తమన్నాకు ఇంకా అంత డిమాండ్ ఉందా?

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ ఆరంభించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా స్టార్‌ కు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. తమన్నా ప్రస్తుతం పెద్ద హీరోలకు జోడీగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.…

బర్త్ డే స్పెషల్: ‘సూర్య’.. మాస్, క్లాస్ కలగలిపిన విలక్షణ నటుడు

దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. తమిళ స్టార్ హీరోగానే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు. సినీ వారసత్వం ఉన్నా నటనలో మేటి అనిపించుకుని తండ్రిని మించిన తనయుడిగా తమిళ స్టార్…

40 పెళ్లిలు చేసుకుంటా మీకు ఎందుకు?

తమిళ నటి వనిత విజయ్ కుమార్‌ నాల్గవ పెళ్లి చేసుకుంది అంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు శ్రీనివాసన్ తో ఆమె పెళ్లి దుస్తుల్లో ఉండి, దండలు వేసుకుంటున్న ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో ఆయన్ను…

మహేష్‌, రాజమౌళి కథ నేపథ్యం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌

రాజమౌళి తదుపరి సినిమా మహేష్‌ బాబుతో అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని మహేష్‌ బాబుతో వచ్చే ఏడాది సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే కథ ఏంటీ…

ద్విపాత్రాభినయంలో అలరించనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాలను ఫైనల్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండా లూసిఫెర్ రీమేక్ ను చేయనున్నాడు…

వరుణ్ తేజ్ తో ఆడిపాడనున్న తమన్నా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా మారి చేస్తోన్న సినిమా గని. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా తిరిగి ప్రారంభమైంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను…

కాంగ్రెస్ లో చేరనున్న కత్తి కార్తీక

ప్రముఖ టివి యాంకర్ కత్తి కార్తీక, బిగ్ బాస్ 1 లో పాల్గొని ఫేమ్ సంపాదించింది. గత రెండేళ్ల నుండి కార్తీక రాజకీయంగా పైకి రావడానికి కృషి చేస్తోంది. దుబ్బాక నియోజకవర్గం ప్రధానంగా తన రాజకీయ భవిష్యత్ ను రూపొందించాలని భావిస్తోంది.…

వీడియో: ఉద్రేకం ఉద్రిక్తం.. కత్తితో నారప్ప నరుకుడు..!

ఉద్రేకం.. ఉద్రిక్తం.. రభస.. గొడవ గొడవ.. ఆ దృశ్యం చూశాక ఎవరైనా ఇలా ఆవేశ పడిపోతారు. కంగారు పడిపోతారు. పల్లెటూళ్లో గొడవలొస్తే ఆషామాషీగా ఏం ఉండదు. రాయలసీమ పల్లెటూరా.. ఉత్తరాంధ్ర.. కోస్తాంధ్ర ఊరి గొడవనా.. .. గోదారి పల్లెటూరునా.. ఏదైనా గొడవ…