సక్సెస్ ఫుల్ అగ్రదర్శకుడికి శుభాకాంక్షల వెల్లువ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. సినీరచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఒక్కసారిగా రైటర్ శివ కాస్తా పూర్తిగా డైరెక్టర్ శివ అనిపించుకున్నాడు.…

లింగ వివక్షపై హాట్ ఫోటోషూట్ తో స్పందించిన విద్య బాలన్

విద్య బాలన్ కెరీర్ ను డర్టీ పిక్చర్ కు ముందు, తర్వాత అని డివైడ్ చేయవచ్చు. అప్పటిదాకా ఎక్కువగా సాంప్రదాయ పాత్రలకే పరిమితమైన విద్యా బాలన్ డర్టీ పిక్చర్ తో ఒక్కసారిగా తనలోని బోల్డ్ యాంగిల్ ను చూపించింది. ఆ తర్వాత…

వివాదం ముదరడంతో వివరణ ఇచ్చుకున్న హైపర్ ఆది

నిన్న ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈటివిలో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా కొలిచే గౌరమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ తెలంగాణ…

ప్రభాస్ తో ధూమ్ 4 చేయట్లేదా?

రెబెల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు నేషన్ వైడ్ క్రేజ్ ఉన్న విషయం తెల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలకు కమిటై ఉన్నాడు. రాధే శ్యామ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఆది పురుష్, సలార్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.…

వకీల్ సాబ్ రీరిలీజ్ కు రెడీ అవుతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలైంది. చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో థియేటర్లను మూసి వేశారు. దీనివల్ల వకీల్ సాబ్ బిజినెస్ కు గండి…

ఎన్టీఆర్‌ సినిమా కోసం ‘మాస్టర్‌’ విలన్‌

తమిళ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ఉన్నాడు. దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. దాంతో ఆయన కోసం ప్రస్తుతం ఫిల్మ్‌ మేకర్స్ అడ్వాన్స్‌ పట్టుకుని వేచి చూస్తున్నారు. తెలుగులో ఇప్పటికే…

టాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’లో స్టార్ హీరోయిన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలకు తెరలేపిన సినిమా 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ఆర్ఎస్జే స్వరూప్. అయితే ఏజెంట్ మూవీ డిటెక్టివ్ థ్రిల్లర్ గా అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల…

ఉచిత విద్య, వైద్యం తన లక్ష్యమంటోన్న సోను సూద్

సోను సూద్ ను రియల్ హీరో అని కొందరు అంటుంటే, దేవుడు అని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో సోను సూద్ ఎన్ని వేల మందికి ఎన్ని రకాలుగా సహాయం చేసాడో అందరికీ…

1990 రాయలసీమకు తీసుకు వెళ్లబోతున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఖిలాడీ సినిమా రూపొందుతోంది. ఒకటి రెండు వారాల్లో షూటింగ్‌ ముగియబోతుంది అనుకుంటూ ఉండగా కరోనా సెకండ్‌ వేవ్ వచ్చి షూటింగ్‌ నిలిచి పోయింది. చిత్రీకరణ మొదలు పెట్టడం కోసం రవితేజ మరో సినిమాను కూడా రెడీగా…

షూటింగ్ లో పెట్టే భోజనం కోసం వెళ్లేదట

బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ మహేష్‌ భట్ వారసురాలిగా హీరోయిన్ గా ఎంపిక అయిన ఆలియా భట్‌ ప్రస్తుతం నెం.1 హీరోయిన్ గా దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పారితోషికంగా బాలీవుడ్ లోనే టాప్ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం…

అభిమానికి కాల్‌ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచితనంను చాటుకున్నాడు. తన అభిమానులకు ఎప్పటికి చేరువగా ఉండే బాలయ్య రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటాడు. ఇటీవల తన బర్త్‌ డే సందర్బంగా అభిమానులతో జూమ్‌ కాల్‌ కూడా మాట్లాడిన బాలకృష్ణ మరోసారి…

ఎట్టకేలకు బెల్లంకొండ ‘చత్రపతి’ అప్డేట్ వచ్చింది

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005 సంవత్సరంలో రూపొందిన చత్రపతి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాను ఇన్నాళ్ల తర్వాత హిందీలో మన తెలుగు హీరో తో బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియో…