దీపికను కాపీ కొడతానని ఒప్పుకున్న సామ్

శ్రీలంకలో నివశించే తమిళ తిరుగుబాటు యోధురాలు రాజలక్ష్మి(రాజీ) పాత్రలో నటనకు సమంతా అక్కినేనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సామ్ నటనా నైపుణ్యం గురించి మాట్లాడుతున్నారు. మచ్చలేని నటనను ప్రశంసిస్తున్నారు. అయితే సమంతకు స్ఫూర్తి ఎవరు? ఫ్యాషన్ పరంగా నటన ఎదుగుదల…

సుశాంత్ తండ్రికి కోర్టులో చుక్కెదురు

nusratjబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత ఆయన జీవిత కథ ఆధారంగా పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్దం అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే రెండు సినిమాలు విడుదలకు…

జబర్దస్త్‌ లో మిస్సింగ్‌ పై గెటప్ శ్రీను క్లారిటీ

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో జబర్దస్త్‌ ఎలాంటి ముద్ర వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 9 ఏళ్ల నుండి కొనసాగుతున్న ఈ కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తుకు వస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ టీమ్‌. చాలా ఏళ్లుగా…

ద్రౌపది పాత్రలో కనిపించనున్న రియా?

తెలుగులో తూనీగ తూనీగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రియా చక్రవర్తి, ఆ తర్వాత హిందీలో అడపాదడపా సినిమాలు చేసింది. ఈ భామ గతేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. డ్రగ్స్ కోణంలో విచారణ ఎదుర్కొని…

రవితేజ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సల్మాన్ ఖాన్?

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రాన్ని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ కు సౌత్ సినిమాలు రీమేక్ చేయడం కొత్తేమి కాదు. తేరే నామ్ నుండి మొదలుపెట్టి ఎన్నో…

ప్రభాస్ సరసన రాశి ఖన్నా?

రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ ను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్ ఆది పురుష్, సలార్ షూటింగులను మొదలుపెట్టేశాడు. ఈ రెండు సినిమాల షూటింగులు ఈ ఏడాది చివరికల్లా…

మా ఇంట్లోవాళ్లు నన్ను వదిలేశారు.. నా కూతురు నన్ను జూలో వింత జీవిలా చూస్తుంది!!-ఆర్జీవీ

ముంబై నుంచి హైదరాబాద్ కి బేస్ క్యాంప్ ని మార్చేసిన ఆర్జీవీ ఆ తర్వాత డీగ్రేడ్ సినిమాలతో ప్రయోగాలు చేయడం అభిమానులకు నచ్చని సంగతి తెలిసిందే. ఆయన తన స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదని స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని…

ఆదాయం లేక పన్ను చెల్లించలేక పోతున్నా

బాలీవుడ్‌ వివాదాస్పద నటి.. ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కొనసాగుతూ ఉంటుంది. తాజాగా ఆమె మీడియాలో మళ్లీ నిలిచింది. ఈసారి పన్ను చెల్లించే విషయంలో ఆమె పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాదికి…

ప్రతి ఒక్కరు నా బాడీపై కామెంట్స్ చేశారు

సౌత్ ఆడియన్స్‌ కు సుపరిచితురాలైన షకీలా బయోపిక్ లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న రిచా చద్దా సంచలనాత్మక హీరోయిన్‌ గా మారిపోయింది. హాట్‌ బ్యూటీగా పేరు దక్కించుకోవడంతో పాటు నటిగా తనకు తానే సాటి అన్నట్లుగా గుర్తింపు దక్కించుకున్న ఈ…

ఆర్థిక ఇబ్బందులతో నటుడు ఆత్మహత్య యత్నం

కరోనా వల్ల కోట్లాది మందికి ఉపాది అవకాశాలు దెబ్బ తిన్నాయి. దాంతో చాలా మంది కనీసం తిండి లేక కూడా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మరి కొందరు ఏదో ఒక పని అన్నట్లుగా దారుణమైన…

ప్రభాస్ 25వ సినిమా ప్లాన్స్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా వరుస చిత్రాలతో దూసుకు పోతున్నాడు. ఈ సమయంలో ఈయన మ్యాజిక్ నెంబర్‌ 25కు చేరువ అయ్యాడు. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయబోతున్నారు అనే విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో…

సమంత వెబ్‌ సిరీస్ పై లెజెండ్రీ డైరెక్టర్‌ ఆగ్రహం

ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 వెబ్‌ సిరీస్ పై మొదటి నుండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తమిళ జనాలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా కూడా హిందీలో ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ మొదలు…