మంచి రోజులొచ్చాయంటున్న మారుతి

విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్, రాశి ఖన్నాలతో పక్కా కమర్షియల్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేకు పడింది. అయితే ఈలోగా మారుతి ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్…

10 కోట్ల మార్క్ ను టచ్ చేస్తోన్న ఉస్తాద్ రామ్

ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ నుండి ఉస్తాద్ గా మారాడు రామ్ పోతినేని. దీంతో పాటే తన రెమ్యునరేషన్ కూడా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 6-7 కోట్ల మధ్య ఉన్న రామ్ రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్ల మార్క్ ను టచ్ అయిందని…

మెగాస్టార్ సాంగ్ కి ఐకాన్ స్టార్ రచ్చ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తోన్న చిత్రం పుష్ప. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారని ప్రకటించినప్పుడు అంచనాలు మరింతగా పెరిగాయి. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్…

పవన్ సినిమాలో వినాయక్ క్యామియో

దర్శకులు స్క్రీన్ మీద కనిపించడం మనకు కొత్తేమి కాదు. కొంత మంది దర్శకులు కీలక పాత్రలు పోషిస్తే కొంత మంది మాత్రం క్యామియో రోల్స్ తో సంతోషపడుతుంటారు. వివి వినాయక్ ఆ కోవకు చెందిన వాడే. గతంలో ఠాగూర్, ఖైదీ నెం…

ఎన్టీఆర్ మంచితనం గురించి ఫిష్ వెంకట్ మాటల్లో…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచితనం గురించి మనం ఇప్పటికే చాలా కథనాలు విన్నాం. చాలా మంది సీనియర్, జూనియర్ ఆర్టిస్టులు ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పారు. చాలా సినిమాల్లో కీలక పాత్రలు వేసిన ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ బయట ఎలా…

‘ఖైదీ’ డైరెక్టర్ తో చెర్రీ మైత్రీ కుదురుతోందా..?

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. 'మా నగరం' సినిమాతో టాలీవుడ్ దృష్టిలో పడ్డ లోకేష్.. 'ఖైదీ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో విజయ్ - విజయ్ సేతుపతి లతో…

శంకర్ నూ వెయిటింగ్ లో పెట్టిన ‘ఆర్ఆర్ఆర్’

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కరోనా మొదటి వేవ్ సెకండ్ వేవ్ కారణంగా ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ మరో రెండు నెలలు బ్యాలన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా…

పూరికి మరో పాన్ ఇండియా ఆఫర్

కరోనా వైరస్ మహమ్మారి మనుషులనే కాదు జంతువులని కూడా వదిలిపెట్టడం లేదు. తమిళనాడులో వన్యప్రాణులకు కూడా కరోనా సోకుతోంది. ఇటీవల చెన్నై వాండలూర్ జూలో 9 సింహాలకు కరోనా సోకగా ఓ సింహం కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ…

కాళ్లు మొక్కితే మంచి నటులు పోయారన్న ఏఎన్నార్ – ఆది

ఈశ్వర్‌ సినిమాతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాతో అభినయ్ కృష్ణ పరిచయం అయ్యాడు. ప్రభాస్‌ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకోగా అభినయ్‌ కృష్ణ అలియాస్ అభి ప్రస్తుతం జబర్దస్త్ లో సందడి చేస్తున్నాడు. పెద్ద…

ఎన్టీఆర్ 31 : మైత్రి వారి చర్చలు ఫలించినట్లేనా?

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయబోతున్నాడు. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నాయి. ఎన్టీఆర్31 సినిమా కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రి మూవీ…

శాకుంతలం : అల్లు అయాన్, అభయ్‌ రామ్‌ల్లో ఎవరు?

గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త సెట్‌ నిర్మాణం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుణ శేఖర్‌ మాట్లాడుతూ శాకుంతలం షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చాడు.…

మహేష్‌, త్రివిక్రమ్‌ మూవీలో ‘మాస్టర్‌’ పీస్‌

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి కాంబో మూవీ లో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…