లెస్బియన్ పాత్రలో నటించడం చాలా కష్టమంటోన్న సల్మాన్ హీరోయిన్

2010లో వీర్ సినిమాతో జరీన్ ఖాన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు సల్మాన్ ఖాన్. ఆ తర్వాత రెడీ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. అప్పటినుండి ఈ భామ అడపాదడపా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కొనసాగుతోంది. హౌజ్ ఫుల్…

నాని స్టార్ హీరో అవ్వడానికి కార్తీకదీపం డాక్టర్ బాబు చేసిందేంటి?

న్యాచురల్ స్టార్ నాని ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈరోజు సినిమాకు 10 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నాడు అంటే అది కచ్చితంగా అతని కష్టమే. అయితే నాని మొదటి సినిమా…

ప్రధానమంత్రిగా పోటీ చేయమంటే సోను సూద్ సమాధానం తెలుసా?

కరోనా వైరస్ కారణంగా మనుషుల్లోనూ దేవుళ్ళు ఉంటారని తెలిసొచ్చింది. ముఖ్యంగా సోను సూద్ ఈ విషయంలో చాలా మందికే దేవుడయ్యాడు. మొదటి వేవ్ అప్పుడు వలస కార్మికులకు, విద్యార్థులకు బాసటగా నిలిచిన సోను సూద్ సెకండ్ వేవ్ సమయంలోనూ తన సేవలను…

ప్రశాంత్ నీల్ తో #NTR31.. కన్ఫర్మ్ చేసిన తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీని తర్వాత కొరటాల శివతో 'NTR30' సినిమాని చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్…

బ్రదర్ ఆఫ్ రానాకు నో చెప్పిన బేబమ్మ

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి సురేష్ బాబు రెండవ తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా రెండు మూడు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఈయన ఎంట్రీ ఎప్పుడో ఉండాల్సినా కూడా మద్యలో చిన్న వివాదం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు దర్శకుడు…

భానుమతి ‘నో’ జాబితాలో మరో క్రేజీ మూవీ?

తెలుగు ప్రేక్షకులకు భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల అంటూ పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ మలయాళి ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. తెలుగులో ఈమెకు ఒక్కసారిగా ఆఫర్లు వెళ్లువెత్తాయి. అయినా కూడా…

ప్రేమకథల్లో క్లాసిక్.. ‘గీతాంజలి’కి 32 ఏళ్లు..!

సినిమాల్లో నెవర్ ఎండింగ్ అండ్ నెవర్ బోరింగ్ సబ్జెక్ట్స్ అంటే ‘లవ్ స్టోరీ’లు మాత్రమే. ప్రేమకథలను ఎన్ని రకాలుగా తీసినా, ఎప్పుడు తీసినా ఆదరణ దక్కుతుంది. ప్రతి హీరో కూడా గతంలో ప్రేమకథ చేసిన వారే. ప్రేమకథను టచ్ చేయకుండా వారు…

బన్నీ.. రౌడీల మద్య దోబుచులాట

టాలీవుడ్‌ లో హీరోల మద్య పోటీ చాలా కామన్‌ అనే విషయం తెల్సిందే. ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్ లో హీరోల మద్య పోటీ ఉంది. ఈమద్య కాలంలో సినిమాలు లేకపోవడంతో ఏడాది కాలంగా అభిమానులు మరియు హీరోలు సోషల్‌ మీడియాల…

బాగా డబ్బుంటే చాలు పెళ్లికి రెడీ : సురేఖ వాణి

నటిగా సూపరిచితురాలైన సురేఖ వాణి భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. 40 ఏళ్ల సురేఖ మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆమె పెళ్లికి సిద్ధం అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం…

బాబోయ్.. యేలేటిని కూడా వదలని ప్రభాస్

ప్రస్తుతం ఇండియాలో టాప్ మోస్ట్ బిజీ స్టార్ ఎవరంటే మరో అనుమానం లేకుండా వినిపించే పేర్లలో ప్రభాస్ పేరు ఉంటుంది. వరుస పాన్ ఇండియా.. తెలుగు.. హిందీ సినిమాలతో మన యంగ్ రెబల్ స్టార్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా…

కరోనాతో ‘గజిని’ నిర్మాత మృతి

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనాతో మృతి చెందుతున్నారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు లెజెండ్స్ మృతి చెందగా తాజాగా సూపర్‌…

చిరంజీవిని చూడగానే ఏడుపు, పవన్ కు 100 ముద్దులు: సురేఖా వాణి

నటి సురేఖా వాణికి పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటారామె. అక్క, వదిన, అత్త పాత్రలకు సరిగ్గా సరిపోయే సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. బయట ట్రెండీగా కనిపించే ఈమెకు ఫ్యాన్…