మళ్ళీ బరువు తగ్గుతానంటోన్న అనుష్క

హీరోయిన్ గా అనుష్క శెట్టి రేంజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అనుష్క టాప్ నటిగా ఎప్పుడో ఫేమ్ ను సంపాదించుకుంది. కేవలం తన పేరు మీదనే సినిమాకు మార్కెట్ అయ్యే స్థాయికి చేరుకుంది ఈ భామ. హీరోయిన్ ఓరియెంటెడ్…

దసరాను టార్గెట్ చేస్తోన్న సీనియర్ హీరోలు

కోవిద్ కారణంగా మరోసారి సినిమాల రిలీజ్ డేట్లు తారుమారయ్యాయి. షెడ్యూల్ చేసిన రిలీజ్ డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు వెనక్కి వెళుతున్నాయి. మే నెలలో ముగ్గురు సీనియర్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలనుకున్నారు. మే 13న వెంకటేష్ నటించిన నారప్ప,…

‘పుష్ప 2’ లో అదే హైలైట్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంంలో రూపొందుతున్న పుష్ప సినిమా లో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. పుష్ప సినిమా ను రెండు పార్ట్…

మరోసారి తెరమీదకు ‘త్రివిక్రమ్ – దేవిశ్రీ’ కాంబో..?

తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్ - సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి అందరికి తెలిసిందే. ప్రేక్షకులు ఒకరిని మాటల మాంత్రికుడని.. మరొకరిని రాక్ స్టార్ అంటూ పిలుచుకుంటారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ రూపొందిన మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నికూడా సూపర్…

టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ చైర్మన్ 10లక్షల సాయం

ఇటీవల కరోనా కారణంగా కన్నుమూసిన జర్నలిస్టు, నటుడు టిఎన్‌ఆర్‌ కుటుంబానికి ఐడ్రీమ్‌ మీడియా అండగా నిలిచింది. సంస్థ ఛైర్మన్‌ చినవాసుదేవ రెడ్డి స్వయంగా టీఎన్‌ఆర్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. దీంతోపాటు టీఎన్‌ఆర్‌ పిల్లల…

నా పప్పీని పట్టిస్తే లక్ష రివార్డ్ ఇస్తానన్న నిధి

``నా కుక్కను పట్టిస్తే లక్ష రూపాయలు రివార్డు ..త్వరపడండి..ఆలసించిన ఆశాభంగం.. అవకాశం మీకే రావొచ్చు`` అన్నట్టుగా ఉందీ ప్రకటన. బెంగళూరు సోయగం నిధి అగర్వాల్ తీవ్ర కలతలో ఉంది. ``నా పెట్ తప్పి పోయింది. మీరేమైనా చూసారా? దాని పేరు కోకో..…

చెల్లెమ్మకు కోవిడ్ సోకగానే సల్మాన్ లో కంగారు!

పెళ్లి అంటేనే విముఖత చూపించే సల్మాన్ ఖాన్ కి ఫ్యామిలీ సెంటిమెంట్స్ తక్కువేమీ కాదు. తన సోదరులు అన్నా.. సోదరి అర్పితా ఖాన్ అన్నా అతడికి అమితమైన ఇష్టం. ముఖ్యంగా తన తండ్రికి దత్త పుత్రికే అయినా కానీ సోదరి అర్పిత…

‘కేజీఎఫ్ 2’ కు బన్ని ఫ్యాన్స్ సవాల్

ఏదైనా ఒక విషయం ఉందంటే సోషల్ మీడియాలో రచ్చ ఓ రేంజిలో ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ 2 రిలీజ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా జూలై 16 న ఫిక్స్ చేసారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆ తేదీన…

మందుబాబులపై సింగర్ సునీత హాట్ కామెంట్స్

కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సింగర్ సునీత ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తన అభిమానులతో ముచ్చటిస్తూ ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చిస్తోంది. ఇప్పుడున్న భయాలు ఆందోళనలు దూరం చేసేలా అందరితో ముచ్చట్లు పెడుతూ తన…

కిషన్ రెడ్డికి ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్..! ఏమన్నారంటే..

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ బొల్లారం ప్రాధమిక ఆరోగ్యాన్ని కోవిడ్ ఆసుపత్రిగా మార్చామని.. పీఎం కేర్ నిధుల ద్వారా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి…

దర్శకుడు చేతులు పట్టుకుని బతిమాలితే ఆ సినిమా చేసిన పవన్‌

హీరోలు కొన్ని సార్లు తమకు ఇష్టం లేకుండానే సినిమాలు చేయాల్సి ఉంటుంది. హీరోలు మొహమాటస్తులు అయితే చాలా చెత్త సినిమాలు ప్లాప్స్ సినిమాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ మొహమాటం వల్ల కూడా కొన్ని సినిమాలు అలా వచ్చాయి. పవన్ కళ్యాన్‌ హీరోగా…

పుష్ప రెండు భాగాలు – ఎక్స్ ట్రా ఐటమ్ నంబర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప. ప్రస్తుతం కోవిద్ పరిస్థితుల నేపథ్యంలో సినిమా షూటింగ్ జరగకపోయినా ఈ చిత్రంపై అప్డేట్స్ మాత్రం వస్తున్నాయి. రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాతలు పుష్ప రెండు భాగాలుగా వస్తోందన్న విషయాన్ని…