Posted inTelugu - Featured Telugu - Film News
‘అఖండ’ లో అఘోర కు బాలయ్య ఓకే చెప్పాడా?
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి ల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ అఖండ సినిమా పై అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాలో బాలయ్య లుక్…