Posted inTelugu - Featured Telugu - Film News
వకీల్ సాబ్ టీమ్ పై ఫిర్యాదు
వకీల్ సాబ్ లో ఒక సన్నివేశంలో అంజలిని వేదించేందుకు రౌడీలు ఆమె ఫోన్ నెంబర్ ను ఇంటర్నెట్ లో పెట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో పని చేయని నెంబర్ లను లేదా యూనిట్ లో ఎవరిదైనా నెంబర్ ను ఇస్తూ ఉంటారు.…