Posted inTelugu - Featured Telugu - Film News
నాన్న పర్మీషన్ తీసుకుని ముద్దు సీన్ చేసిన ప్రభాస్
టాలీవుడ్ హీరోల్లో చాలా మొహమాటస్తుడు మరియు మృదు స్వభావి ఎవరు అంటే ఎక్కువ శాతం ఠక్కున చెప్పే పేర్లలో ప్రభాస్ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ఇప్పటికి…