ఐపీఎల్‌ కప్పుతో కాఫీ తాగుతాడట

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ ఇటీవల తన అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా చిట్‌ చాట్‌ చేశాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు. పలువురు పలు రకాలుగా ప్రశ్నలు అడుతున్న సమయంలో షారుఖ్‌ కొన్ని ప్రశ్నలకు…

రజినీకాంత్‌ కు పవన్‌ కళ్యాణ్‌ శుభాభినందనలు

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ను ఇవ్వడం పట్ల సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయమై జనసేన పార్టీ అధినేత తెలుగు స్టార్‌ హీరో పవన్‌…

ఓటీటీలో మెగా ‘ఉప్పెన’ డేట్‌ ఖరారు

మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతు వచ్చిన ఉప్పెన సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. సినిమా బాగుంటుందేమో అని అంతా అనుకున్నారు. కాని ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము రేపింది. లాక్…

సూపర్‌ స్టార్‌ కు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డ్‌

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ వారికి ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జగదేకర్‌ ప్రకటించారు. రజినీకాంత్‌ సినీ ఇండస్ట్రీలో…

భారీ ఖర్చుతో ఆది పురుష్ ఫారెస్ట్ సెట్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు మారాల్సి ఉంది. ఎందుకంటే ఆది పురుష్, రామాయణ…

బాలయ్య హోలీ సంబరాల ఫోటో వైరల్

నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన తప్పు చేస్తేనే కోప్పడతారు అని అంటారు ఆయన అభిమానులు. బాలయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని అంటారు. ఎదుటివారు ఏమనుకుంటారు అన్నది పట్టించుకోకుండా…

‘లూసీఫర్‌’ రీమేక్‌ కోసం మాంచి టైటిల్ సెట్టయ్యింది

మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ ను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. మలయాళం సూపర్‌ స్టార్ మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన లూసీఫర్‌ సినిమా కథ మరియు స్క్రీన్‌ ప్లేకు కమర్షియల్‌ హంగులు అద్ది సినిమాను…

సుడిగాలి సుధీర్ గాలి తీసేసిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్‌ కామెడీ షో కు జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో చాలా మంది కమెడియన్స్ తో నాగబాబు సన్నిహితంగా ఉండేవాడు. అందులో సుధీర్‌ కూడా ఒకడు. నాగబాబును సుడిగాలి సుధీర్…

పవన్‌ ఆ సినిమా క్యాన్సిల్‌ అయినట్లేనా?

పవన్ కళ్యాణ్‌ హీరోగా వరుసగా సినిమాలు ప్రకటనలు వచ్చాయి. పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్‌ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే హరిహర వీరమల్లును క్రిష్‌ దర్శకత్వంలో చేస్తుండగా మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను…

నాని ‘టక్‌ జగదీష్‌’ కు మణిరత్నం క్లాసిక్‌ మూవీతో సంబంధం!

నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్‌ జగదీష్‌ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ఒక కుటుంబ కథా చిత్రం అంటూ ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ మరియు పోస్టర్‌ లతో అర్థం అవుతుంది. నాని లుక్‌ చాలా…

బిబి3 టైటిల్‌ కు ‘సింహా’ కష్టం

బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌ లో రూపొందుతున్న బిబి3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు…

జెర్సీ దర్శకుడితో మరోసారి జట్టుకట్టనున్న నాని

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే జెర్సీ చాలా ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అలాగే తనకెంతో గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం కూడా. ఈ సినిమాకు ఇటీవలే రెండు నేషనల్ అవార్డులను ప్రకటించిన…