బోల్డ్ ఎలిమెంట్ చుట్టూ లవ్ స్టోరీ కథ?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటించిన లవ్ స్టోరీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ భారీ అంచనాలకు చిత్రంలోని పాటలు ప్రధాన కారణం. ఇప్పటివరకూ నాలుగు పాటలు విడుదలైతే నాలుగు కూడా…

పవర్ స్టార్ ట్రైలర్ ను ముందు నేనే పోస్ట్ చేస్తాను – రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరసపెట్టి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ లు ఉండనున్నాయి. ఈరోజు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రామ్ చరణ్ ను చూడటానికి రావడానికి వారితో కాసేపు ముచ్చటించాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా కొన్ని…

ఉగ్రరూపం.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తను నటిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఈరోజు ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆర్ ఆర్ ఆర్ లో…

కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడితో జత కట్టిన రాజశేఖర్

హీరో రాజశేఖర్ కోవిద్ నుండి కోలుకున్న తర్వాత భారీ గ్యాప్ ను తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వరస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవలే శేఖర్ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్…

అఖిల్ పెళ్ళెప్పుడు అని నాగ్ ను నిలదీసిన గంగవ్వ

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది. నాగార్జున ఈ సినిమా ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్నాడు. తాజాగా గంగవ్వతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు నాగార్జున. గంగవ్వ తనదైన స్టైల్…

నైజాంలో రికార్డులు బద్దలు కొట్టబోతున్న వకీల్‌సాబ్‌

పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్ విడుదల కౌంట్ డౌన్‌ ప్రారంభం అయ్యింది. వచ్చే నెల 9వ తారీకున విడుదల కాబోతున్న వకీల్‌ సాబ్‌ సినిమా కోసం నైజాం ఏరియాలో భారీ రికార్డు వెయిట్‌ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. లాక్…

లాంగ్‌ డ్రైవ్‌ కు వెళ్లిన బిబి4 టామ్‌ అండ్‌ జెర్రీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గుర్తింపు దక్కించుకున్న సోహెల్‌ మరియు అరియానాలు వారి వారి కెరీర్ లో బిజీ అయ్యారు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు హడావుడి చేశారు. ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు.…

‘డ్యాన్స్+’లో మోనల్ రచ్చ మాములుగా లేదుగా

స్టార్ మా లో ప్రసారం అవుతున్న ‘డ్యాన్స్+’ షో ఇటీవల కాలంలో తెగ ట్రేండింగ్ లో ఉంది. పెద్ద ఎత్తున రేటింగ్ కోసం ఓంకార్ అన్నయ్య చేస్తున్న విన్యాసాలు మాములుగా లేవు. కంటెస్టెంట్స్ మరియు జడ్జ్ లను కూడా ఉపయోగించుకుని ఓంకార్…

#RRR ఇంకా ఆ డీల్స్ పూర్తి అవ్వలేదట

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే నెలలో సినిమాకు గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో సినిమా బిజినెస్ కూడా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే దాదాపు…

ఎఫ్‌3 కోసం బాలయ్య బ్యూటీ దిగబోతుందా?

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ లు హీరోలుగా తమన్నా మెహ్రీన్‌ లు హీరోయిన్స్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఎఫ్‌ 3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఎఫ్…

పర్సనల్ స్టాఫ్ కారణంగా మెగా బ్రదర్స్ మధ్య వైరం వచ్చిందా?

ఉప్పెన చిత్రంతో పంజా వైష్ణవ్ తేజ్ సూపర్ సక్సెస్ ను సాధించాడు. తొలి చిత్రంతోనే వైష్ణవ్ తేజ్ పెద్ద స్టార్ అయిపోయాడు. సాయి ధరమ్ తేజ్ కు కొన్ని చిత్రాలు చేస్తే కాని రాని గుర్తింపు తొలి సినిమాతోనే సాధించాడు వైష్ణవ్…

నాగ చైతన్య సినిమా అటకెక్కినట్లేనా?

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్…