Posted inTelugu - Featured Telugu - Film News
సూపర్ హిట్ రీమేక్‌తో మెగా బ్రదర్ బాలీవుడ్ ఎంట్రీ
మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. తెలుగులో చాలా సినిమాల్లో నటించిన నాగబాబు ఇటీవల కాలంలో పెద్దగా నటనపై ఆసక్తి చూపించడం లేదు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు బుల్లి తెరపై మెరుస్తున్నాడు. ఈ సమయంలోనే…