Posted inTelugu - Featured Telugu - Film News
ఉప్పెన దర్శకుడి నెక్స్ట్ స్క్రిప్ట్ ఎవరికోసం?
ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు దర్శకుడు బుచ్చి బాబు. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఉప్పెన…