స్టార్‌ హీరోయిన్ల మధ్య డిజిటల్‌ వార్‌

వెండితెరపై స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అవుతూనే, వెబ్‌ సిరీస్‌లోనూ దూసుకుపోతున్నారు టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సమంత, కాజల్‌. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ, ఎప్పటికప్పుడు తమ పర్ఫార్మెన్స్‌తో అలరిస్తూనే ఉన్నారు. ఇప్పడు ఈ ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల మధ్య…

మెహబూబ్‌ సీక్రెట్‌ రివీల్ చేసిన సోహెల్‌

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 తో మెహబూబ్‌ మరియు సోహెల్‌ మంచి గుర్తింపు దక్కించుకున్న వారు. వీరిద్దరు కూడా షో తర్వాత సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్‌ లో ఉంటున్నారు. మెహబూబ్‌ యూట్యూబ్‌ వీడియోలతో రచ్చ చేస్తుంటే…

క్రిష్ ని మెప్పించి పవన్ తో ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ‘వకీల్ సాబ్‘ షూటింగ్ ని ఫినిష్ చేశారు. అలాగే తన తదుపరి సినిమాలైన క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న పీరియడ్ ఫిల్మ్ మరియు అయ్యప్పనుం కోశియుమ్ సినిమా రీమేక్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. క్రిష్…

విరాట్‌ కోహ్లీ, తమన్నాలకు కోర్టు నోటీసులు

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మరియు స్టార్‌ హీరోయిన్‌ తమన్నాలతో పాటు మరి కొందరు స్టార్స్ కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరు గత కొంత కాలంగా ఆన్ లైన్ గేమింగ్ మరియు గ్యాంబ్లింగ్ లకు అనుకూలంగా…

అనసూయ ఆస్తుల చిట్టా వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే

జబర్దస్త్ యాంకర్ గా తన కెరీర్ ను టర్న్ తిప్పుకున్న అనసూయ అక్కడి నుండి వెనుతిరిగి చూసింది లేదు. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ నుండి అనసూయ సినిమా ఆఫర్లను సైతం సొంతం చేసుకుంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ…

అవినాష్ పరువు తీసిపారేసిన సుజాత

బిగ్ బాస్ షో ముగిశాక ఆ కంటెస్టెంట్స్ తో స్టార్ మా ప్రోగ్రామ్స్ రూపొందించడం మనం చూస్తూనే ఉన్నాం. సెకండ్ సీజన్ అప్పుడు లాఫ్టర్ ఛాలెంజ్ ను మొదలుపెట్టారు. ఇక మూడో సీజన్ అప్పుడు స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అనే కార్యక్రమాన్ని…

ప్రదీప్ “30 రోజుల్లో..” టార్గెట్ ఇదే

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి చేసిన తొలి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమా గతేడాది మార్చ్ లోనే విడుదల కావాలి కానీ కరోనా ప్రభావం కారణంగా విడుదల కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు జనవరి 29న…

డీసెంట్ అమౌంట్ కు అమ్ముడుపోయిన అల్లరి నరేష్ నాంది

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా బంగారు బుల్లోడు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. కనీసం వీకెండ్ లో కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ కరువయ్యాయి. నరేష్ కు సైతం ఈ సినిమా మీద పెద్దగా అంచనాల్లేవు. అందుకే సరిగా…

కన్న తండ్రి పైనే లీగల్ పోరాటానికి దిగిన విజయ్

థళపతి విజయ్ ఇటీవలే మాస్టర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను సాధించాడు. అయితే కెరీర్ పరంగా దూసుకుపోతున్న విజయ్, కుటుంబం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తన తండ్రితో అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ 2020…

లీక్: సర్కారు వారి పాట షూటింగ్ లో కీర్తి సురేష్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్…

ఎక్స్‌క్లూజివ్‌ః ‘ఆచార్య’ కోసం చిరు, చరణ్‌ లు అక్కడకు వెళ్లబోతున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సైరా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని రోజులకే కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా…

నష్టపరిహారం చెల్లించి ‘క్రాక్‌’ వాయిదా వేశారు

రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఆహా వారు డిజిటల్‌ ప్రీమియర్‌ రైట్స్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాను రూ.8.25 కోట్ల…