ఇన్ సైడ్ న్యూస్: పవర్ స్టార్ నుండి ప్రశంసలు అందుకున్న నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న జానపద పీరియాడిక్ డ్రామాలో లీడ్ రోల్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి వివిధ పేర్లు ప్రచారంలోకి వచ్చినా హరహర వీరమల్లు అనే టైటిల్ కు ఫిక్స్ అయినట్లు…

బాలయ్య కూడా విడుదల తేదీ చెప్పేసాడు

గత నాలుగు రోజుల నుండి టాలీవుడ్ లో సందడి మాములుగా లేదు. ఒకరి తర్వాత ఒకరుగా వరసగా సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తుండడంతో మొత్తం కోలాహలంగా మారింది. దాదాపుగా 20 సినిమాల వరకూ రిలీజ్ డేట్లను ప్రకటించేసాయి. అయితే అందులో నందమూరి…

షూటింగ్ తో పిల్లలకు దూరమై ఎమోషన్ అయిన బన్నీ..!

బన్నీ తన ఫ్యామిలీతో ఎంత ఎంజాయ్ చేస్తాడో తెలిసిన విషయమే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అయాన్, అర్హలతో ఎక్కువగా స్పెండ్ చేస్తూంటాడు. అర్హ ముద్దులొలికే మాటలను పలికిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో ఆనందాన్ని పంచుకుంటాడు. అయాన్…

మంచి సందేశం ఉన్న చిత్రం రాధాకృష్ణ

‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాకుండా అంతరించిపోతున్న హస్తకళలను బతికించాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. నవరసాల సమ్మేళనం ఈ చిత్రం. అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి.…

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పను: అనుష్క

‘క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు.. ప్రతి రంగంలోనూ ఉంటుంది. నేనూ తొలినాళ్లలో దీని బారిన పడ్డాను. అయితే.. నాలోని ఖచ్చితత్వం, నిజాయితీ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బంది పెట్టలేదు. నేను సినీ రంగంలో రాణించుంకు కష్టమైన మార్గాన్నే ఎంచుకున్నాను. ఇటువంటి…

ఆచార్య టీజర్: ష్యుర్ షాట్ హిట్… నో డౌట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య కు సంబంధించిన మొదటి టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ముందు నుండి ప్రచారం జరిగినట్లుగానే ఈ టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఆచార్య టీజర్ లో విజువల్స్ ముందుగా…

రామగుండం బొగ్గు గనిలో సలార్ షూటింగ్ మొదలు

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసి తన తర్వాతి చిత్రం సలార్ షూటింగ్ ను మొదలుపెట్టాడు. రామగుండంలో సలార్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రభాస్, రామగుండం సిపి…

మెగాస్టార్ తో క్రాక్ దర్శకుడు.. వర్కౌట్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనిను పిలిచి మరీ అభినందించాడు. క్రాక్ చూడగానే చిరంజీవికు తెగ నచ్చేసిందిట. గోపీచంద్ మలినేని లాస్ట్ సినిమా విన్నర్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీంతో మూడేళ్ళ బ్రేక్ తర్వాత ఈ దర్శకుడు క్రాక్…

శ్రీనివాస్ గవిరెడ్డి సినిమాలో నటిస్తోన్న బిగ్ బాస్ ఫేమ్ అరియానా

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్లకు బాగానే క్రేజ్ వచ్చిన విషయం తెల్సిందే. వరసగా అందరూ వివిధ రకాల ఆఫర్లను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 ఫైనలిస్ట్ లలో ఒకరైన అరియనా గ్లోరీ కూడా…

బిగ్ బాస్ 5: ఈసారి పెద్ద పేర్లే వినబడుతున్నాయిగా

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ 4 ఆలస్యంగా మొదలైన విషయం తెల్సిందే. అందులోనూ పెద్దగా పేరున్న మొహాలు హౌజ్ లోకి ఎంట్రీ…

మెగాస్టారా మజాకా.. టీజర్‌ మెగా హవా

మెగాస్టార్‌ చిరంజీవి.. టాలీవుడ్‌ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజీ ఉన్న హీరో. సినీ ఇండస్ట్రీలో ఆయన క్రియేట్‌ చేయని రికార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. చిరు నుంచి సినిమా వస్తుంది అంటే చాలు.. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచే సందడి స్టార్ట్‌…

సంక్రాంతికి సర్కారు వారి పాటను పాడనున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు. కొన్ని రోజుల క్రితమే మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ మొదలైంది. దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. అందరూ రిలీజ్ డేట్లను…