Posted inTelugu - Featured Telugu - Film News
నన్ను చంపాలని చూస్తున్నారు.. లారెన్స్ తమ్ముడిపై యువతి ఫిర్యాదు
ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ సోదరుడు ఎల్విన్ తనను చంపాలని చూస్తున్నాడని వర్థమాన నటి దివ్య ఆరోపించింది. పోలీసులతో కుమ్మక్కై తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే ఎల్విన్ పై ఆమె ఆరోపణలు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు.…