వెదవలు ఎలాగైనా బతికేస్తారు, మంచి వారికి శుభాకాంక్షలుః జగపతిబాబు

ఫ్యామిలీ సినిమాల హీరోగా మంచి పేరు దక్కించుకుని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్‌ లో భాగంగా విలన్ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న జగపతి బాబు తాజాగా మీడియాతో ముచ్చటించాడు. జగపతి బాబు తండ్రి వీబీ రాజేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో ఏయన్నార్‌…

దిల్‌ రాజు గురించి క్రాక్‌, మాస్టర్‌ డిస్ట్రిబ్యూటర్ల మాటల యుద్దం

క్రాక్‌ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌ మాట్లాడుతూ థియేటర్ల విషయంలో దిల్‌ రాజు నియంతలా వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. క్రాక్ సినిమా బాగా ఆడుతున్న సమయంలో సగం థియేటర్ల నుండి తీసేశారు అంటూ ఆవేదన వ్యక్తం…

కేజీఎఫ్‌ 2ను ఆకాశానికి ఎత్తని వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా వివాదాస్పదంగా ఉండేలా ప్లాన్‌ చేస్తాడు. ప్రతి సారి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కాని ఈసారి రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం…

బిబి4 విన్నర్‌ అభిజిత్‌కు క్రికెటర్‌ రోహిత్‌ శర్మ శుభాకాంక్షలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్‌ అభిజిత్‌ కు టీం ఇండియా స్టార్‌ బ్యాట్స్ మన్‌ హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అది మాత్రమే కాకుండా తన జెర్సీని కూడా రోహిత్‌ శర్మ అభిమానంతో…

‘ఆర్ఆర్‌ఆర్‌’ ప్రమోషన్‌ ప్లాన్స్‌ రెడీ

టాలీవుడ్‌ జక్కన్న సినిమాను ఎంత కష్టపడి జాగ్రత్తగా తెరకెక్కిస్తాడో అంతే జాగ్రత్తగా సినిమా ప్రమోషన్‌ చేస్తాడు. అద్బుతమైన ప్రమోషన్‌ ప్లాన్స్ ఆయన సొంతం అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆర్‌ఆర్ఆర్‌ సినిమా ప్రమోషన్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ…

‘రాధేశ్యామ్‌’ టీంకు ప్రభాస్ ఖరీదైన బహుమానాలు

ప్రభాస్ క్రేజ్ మాదిరిగానే ఆయన మనసు కూడా చాలా విశాలమైనది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేతికి ఎముక లేదు అన్నట్లుగా లక్షల సాయం చేస్తూనే ఉంటాడు. కోట్లల్లో విరాళాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా సంక్రాంతి సందర్బంగా తన సినిమా…

నెం.2 గా నిలిచిన ‘వకీల్‌ సాబ్‌’

సంక్రాంతి కానుకగా విడుదల అయిన వకీల్‌ సాబ్‌ టీజర్ కు అద్బుతమైన రికార్డులు నమోదు అయ్యాయి. అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ వ్యూస్‌ తో ఆపటు లైక్స్ విషయంలో కూడా రికార్డు దక్కించుకుంది. పవన్‌ కళ్యాణ్‌ మూడు సంవత్సరాల తర్వాత…

ఆయన దిల్‌ రాజు కాదు.. కిల్‌ రాజు..

సంక్రాంతి పండుగ అంటే పిండి వంటకాలు, కోళ్ల పందేలతో పాటు కొత్త సినిమాల సందడి కూడా. ముఖ్యమైన పండగ సీజన్‌లలో స్టార్‌ హీరోల సినిమాలతో థియేటర్లు నిండిపోతాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక ఆయా సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు…

12 కిమీ సైకిల్ తొక్కుంటూ షూటింగ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్

నేటి తరం హీరో హీరోయిన్లు కాస్త.. ఖాళీ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతున్నారు. వీరిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. వర్కౌట్స్ తో ఎప్పుడూ ఫిట్ గా ఉంటుంది. ఆమె వర్కౌట్లు చేస్తున్న వీడియోలు…

చిక్కుల్లో కేజీఎఫ్ హీరో యశ్..! నిబంధనలు పాటించలేదంటూ నోటీసులు

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన కన్నడ స్టార్ హీరో యశ్ చిక్కుల్లో పడ్డారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్2 సినిమా టీజర్ లో కొన్ని నిబంధనలు పాటించలేదని నోటీసులు అందుకున్నారు. పొగ తాగడం, మద్యం…

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్ టాక్ – అదిరిపోయిందిగా.!

దాదాపు మూడేళ్ళ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్‘. కోవిడ్ కారణంగా రిలీజ్ ఆలస్యం అయినా ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారంలో పూర్తయ్యింది. అభిమానుల కోసం సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్…

మాస్టర్ డే 1 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు

ఇళయదలపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా మాస్టర్ భారీ ఎత్తున హ్యుజ్ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే భారీ రేంజ్ లో విడుదలైన ఈ చిత్రం…