రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై ట్రోల్స్

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు, జక్కన్నగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్నా సినిమా ‘ఆర్ఆర్ఆర్‘. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకే బాలన్స్ ఉంది.…

అలియా భట్ కు 2020 అస్సలు కలిసిరాలేదు

2020 అనేది దాదాపు అందరికీ ఒక పీడకలగా మారిపోయింది. కోవిద్ వల్ల ప్రపంచంలో అందరూ ఎంతో కొంత ఇబ్బంది పడినవారే. అయితే అలియా భట్ కు మాత్రం ఈ ఏడాది ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి. ఆమెకు ఈ సంవత్సరం…

ఇప్పుడు వరుణ్ తేజ్ కు కూడా కరోనా పాజిటివ్

ఈరోజు ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకిందని చెప్పిన విషయం తెల్సిందే. తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు పరీక్షలు చేయించుకోమని సూచించాడు రామ్ చరణ్. ఇది జరిగిన కొన్ని గంటలకే ఇప్పుడు మరో మెగా…

యంగ్‌ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన రామ్‌ చరణ్‌

యంగ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ తదుపరి సినిమా విషయంలో చాలా రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ లో చరణ్‌ పాల్గొంటున్నాడు. ఆ తర్వాత ఆచార్య సినిమాను చిరంజీవితో కలిసి చరణ్‌ చేయబోతున్నాడు.…

ఇళయరాజా: ఎట్టకేలకు ప్రసాద్ స్టూడియో నుంచి బయటకు..

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎట్టకేలకు ప్రసాద్ స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ విషయంపై స్టూడియో యాజమాన్యానికి, ఇళయరాజాకు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. తాజాగా తనకు సంబంధించిన సంగీత పరికరాలు, అవార్డులను ఆయన సహాయకులు తీసుకుని వెళ్లిపోవడంతో…

అవినాష్‌ కు నాగబాబు ‘అదిరింది’ ఆఫర్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో అవినాష్‌ పాల్గొని మంచి పేరు తెచ్చకున్నాడు. జబర్దస్త్‌ లో ఉన్న సమయంలో కంటే ఇప్పుడు అవినాష్‌ కు ఎక్కువ పేరు వచ్చింది అనడంలో సందేహం లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను జబర్దస్త్‌…

సరికొత్త పాత్రలో

వైవిధ్యమైన కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ‘గాలి సంపత్‌’ చిత్రంతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్‌ ప్రోగ్రెస్‌లో…

సీఎంతో సూపర్‌ స్టార్‌ భేటీ కారణం ఏంటో?

తమిళ సూపర్ స్టార్ విజయ్‌ తమిళనాడు సీఎం పళనిస్వామితో భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లోకి సూపర్‌ స్టార్ విజయ్‌ వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి. ఆయన తండ్రి రాజకీయ పార్టీని కూడా…

ఉత్తరాదికి ప్రయాణమైన క్రేజీ సౌత్ ముద్దుగుమ్మ

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు కన్నడంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న ప్రాజెక్ట్‌ లతో బిజీ బిజీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాదిలో ఈమె…

బ్రేకింగ్ న్యూస్: రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్.. కానీ నో సింటమ్స్.!

దాదాపు అన్ని లాక్ డౌన్ సడలింపులు అన్నీ జరిగిపోయాయి.. దాంతో నార్మల్ లైఫ్ దాదాపు మొదలైపోయింది, సినిమా షూటింగ్స్, సినిమా రిలీజులు కూడా మొదలయ్యాయి. కానీ సినిమా షూటింగ్స్ లో మాత్రం ఎప్పటికప్పుడు స్టార్స్ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా…

పున్నును న్యూడ్‌ ఫొటో అడిగిన నెటిజన్‌.. ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా.?

బిగ్ బాస్‌ తో మంచి ఫేమ్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం ప్రస్తుతం వెబ్‌ సిరీస్ లతో పాటు సినిమాల్లో కూడా బిజీ బిజీగా నటిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. సమయం చిక్కిన…

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దగ్గుబాటి మల్టీస్టారర్?

లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుకు ఒక కల ఉండేది. వెంకటేష్, రానా, నాగ చైతన్యలు కలిసి నటించే సినిమాను నిర్మించాలని బలంగా కోరుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన తర్వాత పెద్ద కుమారుడు…