ఏఆర్‌ రహ్మాన్‌ ఇంట విషాదం

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రహ్మాన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో పాటు అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ లతో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇండియాలో టాప్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ గా దూసుకు వెళ్తున్న రహ్మాన్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి…

రజినీకాంత్ కు పది రోజుల బెడ్ రెస్ట్?

సూపర్ స్టార్ రజినీకాంత్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవ్వగానే అందరూ కలవరపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీశారు. వందల సంఖ్యలో హాస్పిటల్ వద్ద గుమిగూడారు. అయితే రజినీకాంత్ క్రమంగా కోలుకున్నారు. రెండు రోజుల్లో అపోలో హాస్పిటల్స్ నుండి ఆయనకు…

దిల్ రాజు-కళ్యాణ్ రామ్ చిత్రం… భిన్నమైన టైటిల్ ఖరారు!

నందమూరి కళ్యాణ్ రామ్ హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 118 సినిమాతో సూపర్ హిట్ సాధించినా కానీ ఈ ఏడాది విడుదలైన ఎంత మంచివాడవురా సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం కొత్త దర్శకుడు వశిష్ఠ…

ఆ హీరోతో క్వారంటైన్‌లో ఉన్నాను

బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా తన భర్తకు విడాకులు ఇవ్వక ముందు నుండే అర్జున్‌ కపూర్‌ తో ప్రేమాయణం సాగించింది అనేది బాలీవుడ్‌ మీడియాలో వచ్చిన వార్తలు. ఎప్పుడైతే విడాకులు అధికారికంగా వచ్చాయో అప్పటి నుండి అర్జున్‌ కపూర్‌ తో ఫుల్‌…

త్రివిక్రమ్‌ అంతకు మించి ఈ లాక్ డౌన్ లో సంపాదించాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కెరీర్‌ ఆరంభంలో రచయిత అనే విషయం తెల్సిందే. దర్శకుడిగా మారిన తర్వాత తన సినిమాలకు మాత్రమే రచన చేసుకునే వారు. ఒక్కటి రెండు సినిమాలకు మాత్రమే త్రివిక్రమ్‌ రచన సహకారం అందించారు. అయితే అల వైకుంఠపురంలో…

ఆచార్య షూట్ కు రామ్ చరణ్ వచ్చేది ఎప్పుడంటే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు చరణ్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే మెగా స్టార్…

పక్కా కమర్షియల్‌

పక్కా కమర్షియల్‌ అనే మాటను సినిమాల్లో తరచూ వింటూనే ఉంటాం. అంటే.. సినిమా పక్కా కమర్షియల్‌ అని అర్థం. తాజాగా ఇదే టైటిల్‌ను ఫిక్స్‌ చేసుకున్నారట మారుతి. గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు…

బిగ్‌బాస్‌: అరియానా, అవినాష్‌ జంటకు క్రేజీ ఆఫర్‌

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లు ఏం ఆశించి హౌస్‌లోకి వచ్చారో..…

అపోలో నుంచి రజినీకాంత్ డిశ్చార్జి.. చార్టెడ్ ఫ్లైట్ లో చెన్నైకు..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కొద్ది రోజుల క్రితం రజినీకాంత్ కు హై బీపీ రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి హాస్పిటల్…

సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

సడెన్ గా ఇప్పుడు సంక్రాంతి పండక్కి రష్ ఎక్కువైపోయింది. ఇటీవలే థియేటర్లో తిరిగి తెరుచుకున్న విషయం తెల్సిందే. 50 శాతం ఆక్యుపెన్సీతోనే అయినా ఇటీవలే విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ బాగానే పెర్ఫర్మ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా నిర్మాతలకు…

ఫొటో టాక్‌: బాహుబలి బ్యూటీ న్యూడ్‌ షో.. ఆఫర్ల కోసం ఇలా కూడా చేస్తారా?

బాహుబలి సినిమాలో నిమిషం కనిపించినా కూడా జనాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అలాంటిది ఐటెం సాంగ్‌ ను చేసిన ముద్దుగుమ్మ స్కార్లట్ విల్సన్‌ తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈమె పేరు తెలియదు కాని ఈమె…

రజినీకాంత్‌ హెల్త్‌ బులిటెన్‌: పూర్తిగా మెరుగుపడ్డ ఆరోగ్యం

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హై బీపీతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. ఆయన అన్నాత్తే చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో రజినీకాంత్ అనారోగ్య సమస్యలు…