బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 100 – అఖిల్‌ విరహ వేదన, అందరు నేనే నెం.1

బిగ్ బాస్‌ సీజన్‌ 4 చివరి వారం మొదలైంది. కంటెస్టెంట్స్‌ 5 మంది కూడా సోమవారం ఎపిసోడ్‌ లో చిన్న చిన్న చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి వారంలో కూడా గొడవలు పెట్టేందుకే బిగ్‌ బాస్‌ ప్రయత్నించాడు. బిగ్ బాస్‌ సీజన్‌…

ఐ మిస్‌ యు సుధీర్‌ అంటూ రష్మి వ్యాఖ్యలు

తెలుగు బుల్లి తెరపై రష్మి.. సుధీర్‌ ల రొమాన్స్‌ తర్వాతే మరెవ్వరు అయినా అనడంలో సందేహం లేదు. జబర్దస్త్‌ ద్వారా ప్రారంభం అయిన వీరిద్దరి మద్య కెమిస్ట్రీ ఆ తర్వాత అది ఎక్కడెక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ తెరపై వీరిద్దరు…

అభిజిత్‌ను గెలిపించండి: యువ హీరో

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ముగింపుకు చేరుకుంటున్న స‌మ‌యంలో లోప‌లున్న కంటెస్టెంట్ల‌ను గెలిపించేందుకు అభిమానులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియా లెక్క ప్ర‌కారం ఇప్పుడున్న ఫైన‌లిస్టుల్లో అభిజిత్‌కే ప్రేక్ష‌కుల‌ స‌పోర్ట్ ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. దీనికి తోడు రౌడీ హీరో…

మెగా హీరో పెళ్లి ఇప్పట్లో కాదట.. ఇంకా చాలా సమయం ఉందట

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లికి సిద్దం అవుతున్నాడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందనే ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులు ముఖ్యంగా చిరంజీవి తేజూ పెళ్లి విషయంలో సీరియస్‌ గా ఉన్నాడని…

రంగ్‌దే సినిమాకు జీ5 సాలిడ్‌ ఆఫర్‌

నితిన్‌ హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్‌ దే సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఇన్ని రోజులు ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాని తాజాగా ఈ…

నిర్మాతలు నష్టపోకూడదని…

‘హుషారు‘ ఫేమ్‌ కురపాటి గని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ల భరణి, కల్పనా రెడ్డి ముఖ్య పాత్రల్లో వెంకట్‌ వందెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో రాజధాని ఆర్ట్‌ మూవీస్‌ సమర్పణలో జి.వి.ఆర్‌. ఫిల్మ్‌ మేకర్స్‌…

కల్పనా? నిజమా?

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ…

రాముడు… రావణుడు కాదు!

‘‘నాది హైదరాబాద్‌. హిందీలో పలు సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లు చేశాను. కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ చేశాను. నేను నటించిన ‘థింకిస్థాన్‌’ వెబ్‌ సిరీస్‌ చూసి ‘డర్టీ హరి’ చిత్రం కోసం ఎం.ఎస్‌. రాజుగారు నన్ను తీసుకున్నారు’’ అని శ్రవణ్‌ రెడ్డి…

‘అందాల రాక్షసి’ బర్త్‌డే.. చీర కట్టులో..

‘అందాల రాక్షసి’.. బ్యూటీ లావణ్య త్రిపాఠి నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్‌ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా హీర అల్లు శీరిష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఆమెకు బర్త్‌డే విషెష్‌ తెలుపుతున్నారు. అంతేగాక అభిమానుల నుంచి కూడా లావణ్యకు…

రష్మీని పక్కన పెట్టి ఆ డాన్సర్ ని రెకమండ్ చేస్తున్న సుధీర్

జబర్దస్త్‌ అనగానే సుధీర్ మరియు రష్మి జోడీ గుర్తుకు వస్తుంది. వీరిద్దరి మద్య రొమాన్స్‌ కెమిస్ట్రీ ఓ రేంజ్‌ లో వర్కౌట్‌ అవ్వడంతో గత రెండు మూడు సీజన్‌ ల నుండి ఢీ కి కూడా వీరిని ఉపయోగిస్తున్నారు. ఒక వైపు…

నా కుటుంబాన్ని గర్వపడేలా చేశా: నిహారిక

‘‘ఒట్టు.. నిన్నిలా నవ్వించే ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. అంటే ఇలా కొట్టే అవకాశాన్ని కూడా.. ఇక వెనక్కి చూసే అవసరం లేదు. హై చై’’ అంటూ నటి, మెగా డాటర్‌ నిహారిక కొణిదెల తన భర్త జొన్నలగడ్డ వెంకట…

విషాదం: ప్రముఖ కళా దర్శకుడు కన్నుమూత

భారతీయ చిత్ర సీమ మరో సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ తమిళ ఆర్ట్ డైరక్టర్ ఐదు సార్లు జాతీయ అవార్డు గ్రహీత పి. కృష్ణమూర్తి (77) అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం తన నివాసంలో కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ తుది…