Posted inTelugu - Featured Telugu - Film News
చివరి ఎలిమినేషన్ దేత్తడి హారిక?
బిగ్ బాస్ తుది ఘట్టంకు చేరుకుంది. రేపు వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం చాలా ఆసక్తిగా మారింది. ఆదివారంకు సంబంధించిన ఎపిసోడ్ కోసం రేపు షూటింగ్ జరుగుతుంది. అంటే రేపే ఎవరు ఉండేది ఎవరు పోయేది…