చిరంజీవి పరువు పాయే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య గత కొన్ని నెలలుగా ఉన్న కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి తనవంతు ప్రయత్నం చేసారు. ఇండస్ట్రీ బిడ్డనని చెప్తూనే 'పెద్ద'గా సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేశారు. సినీ…

మోహన్ బాబుకు సీఎంఓ ఆహ్వానం లేదా..?

తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఈరోజు గురువారం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీనియర్ హీరో చిరంజీవితో పాటుగా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ…

హిజాబ్ వివాదంపై స్పందించిన రాంగోపాల్ వర్మ

ఆయనో సంచలన డైరెక్టర్.. యధార్థ ఘటనలను సినిమాలుగా చూపించే డిఫరెంట్ రైటర్.. ఆయన మాట్లాడినా వివాదమే.. సైలెన్స్ గా ఉన్న సంచలనమే.. ట్వీట్ చేస్తే వార్..కామెంట్ చేస్తే రచ్చ రచ్చ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో…

అలరిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్..!

యువ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మహా శివరాత్రి స్పెషల్ గా…

సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని కృష్ణమురళి, ఆలీ ఉన్నారు. ఏపీలో…

చిరంజీవి మీదకు తోసేసి సైడ్ అయ్యారా..?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఈరోజు బిగ్ డే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అవుతున్నారు. సీనియర్ హీరో చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ప్రత్యేక విమానంలో…

విలన్ గా మహేశ్ తో తలపడటానికి సిద్ధమే: సుధీర్ బాబు

కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఆరంభంలో అవకాశం ఉంది గనుక ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడని అంతా అనుకున్నారు. కానీ తనని తాను హీరోగా మార్చుకోవడానికీ .. మలచుకోవడానికి ఆయన చేస్తున్న కసరత్తును చూసిన వాళ్లంతా…

మేకింగ్ ఆఫ్ డిజె టిల్లు: ఈ శ్రమ టైమింగ్ ఫలిస్తుందిలే!

ఎంత కష్టపడినా అంతిమంగా రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. హిట్టును నమ్మే పరిశ్రమలో ఒక్క హిట్టు ఎంతో ఊపు తెస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక హిట్టు కొట్టాలన్న తపనతో ఉన్నాడు డీజే టిల్లు. టైటిల్ కి తగ్గట్టే టిల్లు హాస్యం ఛమత్కారం అంతా…

సోనూ సూద్ కొత్త జర్నీ.. రియల్ హీరోకు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్

2020 సంవత్సరం ముందు వరకు సోనూ సూద్ ఒక సినిమా నటుడు.. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే ఒక స్టార్. కాని 2020 నుండి ఆయన నేషనల్ స్టార్ అయ్యాడు. అది కూడా…

సల్మాన్ మూవీలో విక్టరీ వెంకటేశ్!

వెంకటేశ్ ను ఒకసారి గమనిస్తే తాను స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిననీ .. స్టార్ హీరోనని బిగదీసుకుని కూర్చోవడం ఎప్పుడూ ఎక్కడా కూడా కనిపించదు. ఇన్నేళ్ల కెరియర్లో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఇంతకాలంగా ఇక్కడ పొడించిందేమీ లేదని ఒక వేదికపై అనడం…

స్టార్ డైరెక్టర్ కూతురు ‘గని’తో పాస్

వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మించిన సినిమా 'గని'. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న విడుదల కాబోతున్న గని…

సినిమాలతోనే కాదు.. యంగ్ హీరోలకు ఆ విషయంలో కూడా మెగాస్టార్ పోటీ

మెగా స్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ స్టార్ హీరోలకు ఛాలెంజ్ లు విసురుతున్నాడు. వరుసగా మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు.. చిన్నా చితక సినిమాలు అనుకుంటే పొరపాటే. ఆయన నటిస్తున్న ప్రతి ఒక్క…