సర్కారు వారి పాట టీమ్ మళ్ళీ సిద్ధమైంది

డిసెంబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లాస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మహేష్ మోకాలికి శస్త్రచికిత్స జరగడం, తర్వాత కరోనా థర్డ్ వేవ్, సర్కారు వారి పాట టీమ్ లో…

మాస్ దసరా బుల్లోడితో సరదాల కీర్తి

అందాల కథానాయిక కీర్తి సురేష్ కి చెప్పుకోదగ్గ హిట్లిచ్చింది కుర్రహీరోలే. నాని - విజయ్ దేవరకొండ లాంటి యువహీరోల సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఇంతకుముందు నాని సరసన నేను లోకల్ అనే హిట్ చిత్రంలో నటించింది కీర్తి సురేష్. దాదాపు…

ముంబైలో విలువైన సమయం సోదరితోనే!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షెడ్యూల్ బ్రేక్ లో ఉన్నారు. డిసెంబర్ అంతా `ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్స్ లో బిజీ అయిన చరణ్ ఆకస్మికంగా రిలీజ్ వాయిదా పడటంతో కొంత నిరాశపడ్డారు. అయితే అప్పటివరకూ ఊపిరి తీసుకోకుండా ప్రచారం కోసం…

‘వీరమల్లు’లో ప్రతి సెట్ ఒక హైలెట్!

మొదటి నుంచి కూడా పవన్ కల్యాణ్ యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన కథలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఈ రెండింటికి కూడా ఆయన మాస్ టచ్ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వచ్చాడు. అయితే తన కెరియర్లోనే మొదటిసారిగా ఆయన…

దిల్ రాజు ఎందుకలా అబద్ధం చెప్పాడు

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేసిన సినిమాని తాను చేశానని పేరేసుకోవడం... ఒకరి కథని తన కథే అని చెప్పుకోవడం సర్వసాధారణం. అత్యథిక భాగం ఒకరి క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని తద్వారా వార్తల్లో నిలవాలని ప్రయత్నించని వారంటూ వుండరు. అయితే…

నాపై కూడా ఐరన్ లెగ్ ముద్ర వేశారు: కీర్తి సురేశ్

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రను పోషించిన 'గుడ్ లక్ సఖి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మించాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ గిరిజన యువతిగా కనిపిస్తుంది. ఊళ్లో…

కైకాలకి పద్మశ్రీ దక్కకపోవడం పట్ల అభిమానుల అసహనం!

కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. అయితే ఎప్పటి మాదిరిగానే ఈ సారి జాబితాలో కూడా కైకాల సత్యనారాయణ పేరు అందులో కనిపించలేదు. దాంతో ఈ విషయంలో చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కైకాల ఈ తరం నటుడు కాదు…

సలార్ బ్యూటీ బర్త్డే ట్రీట్ వచ్చేసింది

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `కాటమ రాయుడు` చిత్రంతో టాలీవుడ్ కు బ్రేకిచ్చింది శృతిహాసన్ కొంత విరామం తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత…

సుక్కూ – దేవరకొండ కూడా సైడ్ అయినట్లేనా?

సుకుమార్ ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1 దర్శకుడు అనిపించుకున్నాడు. తను మనసు పెట్టి మాస్ సినిమా చేస్తే ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్పతో మరోసారి తెలియజేసాడు. ప్రస్తుతం పుష్ప 2 పై దృష్టి పెట్టిన సుకుమార్, తర్వాత విజయ్ దేవరకొండతో చిత్రాన్ని…

తమిళ్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించనున్న అఖండ

నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అఖండ చాలా ప్రత్యేకమైన చిత్రం. వరస ప్లాపులు తర్వాత బాలయ్య నుండి వచ్చిన అఖండ తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అటు బోయపాటి శ్రీను కెరీర్ కు కూడా అఖండ కొత్త…

లీక్ చేశారు… కానీ అదే హైప్ క్రియేట్ చేస్తోంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటి్ంచిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు రిలీజ్ కు ముందు నెట్టింట హల్ చల్ చేశాయి. కావాలనే కొంత మంది ఈ సినిమా కీలక ఘట్టాలని లీక్ చేశారు. అయితే అదే ఈ…

వర్మ జిమ్మిక్కులు అస్సలు పనిచేయడం లేదుగా!

రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి రావడమే ఒక సంచలనం. శివ తర్వాత వర్మ దగ్గర పనిచేయాలన్న కలలు కన్నవారు ఎంత మందో. ఆ తర్వాత వర్మ తన మీద నమ్మకాన్ని నిలబెడుతూ కొన్ని సెన్సేషన్స్ ను అందించాడు. రామ్ గోపాల్ వర్మ…