మరోసారి సమంత అదే తరహాలో…

నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళ్తోందన్న వార్త ఒకటి ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్లుగానే తన కెరీర్ లో మొదటిసారి ఐటమ్ గర్ల్ గా నటించింది. పుష్పలో ఊ అంటావా ఊ ఊ అంటావా…

పాలిటిక్స్లోకి సోనూ సూద్.. సంచలన ప్రకటన

సోనూసూద్.. దేశం మొత్తానికి ఈ పేరు సుపరిచితమే. మన తెలుగు రాష్ట్రాలలో మరింత తెలుసున్న పేరే. అరుంధతి సినిమాలో వదల బొమ్మాళీ.. డైలాగుతో పిన్నా పెద్దలను ఆకర్షించిన ఉత్తరాది నటుడు.. త్వరలోనే పాలిటిక్స్లోకి వస్తానని చెప్పారు. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో ఆయన…

కేవలం 2 గంటల 10 నిమిషాల నిడివితో ‘భీమ్లా నాయక్’..?

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్…

ప్రగ్య డిమాండ్ కి చేతులెత్తేసిన నిర్మాతలు!

అఖండ`తో తొలి కమర్శియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది ముంబై బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమా `కంచె`తో నటిగా ప్రూవ్ చేసుకున్నా ప్రగ్యా కెరీర్ వేగం పెరగలేదు. అటుపై రెండు సినిమాల్లో నటించినా.. అవి సక్సెస్ కాకపోవడంతో రేసులో వెనుకబడింది…

మళ్లీ టైమ్ ట్రావెల్ కు సిద్దమవుతున్న స్టార్ హీరో

ఈమద్య కాలంలో టైమ్ ట్రావెల్ సినిమాలపై జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది.. దాంతో మేకర్స్ కూడా టైమ్ ట్రావెల్ సినిమా లపై దృష్టి పెడుతున్నారు. ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆ తరహా కథను సిద్దం చేయాల్సిందిగా తమ వద్దకు వస్తున్న…

చై – సామ్ విడాకులపై నాగ్ షాకింగ్ కామెంట్స్

స్టార్ కపుల్ నాగచైతన్య సమంత తాము విడాకులు తీసుకుంటున్నామంటూ అక్టోబర్ 2న ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే వుంది. నెట్టింట ఎవరో ఒకరు ఈ అంశాన్ని లేవదీస్తూనే వున్నారు.…

పవర్ స్టార్ ని వెంటాడుతున్న వైరస్ ఫీవర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ప్రారంభం అవుతున్న దశలో విడుదలై బ్లాక్…

RRR కోసం ‘ఎఫ్ 3’ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తారా

విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ''ఎఫ్ 3''. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్…

ఏటవాలుగా నవ్వి సూటిగా బౌన్సర్ వేసింది!

ఏటవాలుగా నవ్వి సూటిగా గురి చూసి కొట్టింది!.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? అంటే .. పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ హాట్ గాళ్ నిధి అగర్వాల్ గురించే ఇదంతా. అలా స్పెషల్ డిజైనర్ లుక్ లో అద్భుతమైన హావభావాలతో కుర్రాళ్ల కళ్లను…

బాలకృష్ణతో సినిమాను అనౌన్స్ చేయనున్న అల్లు అరవింద్?

మెగా క్యాంప్, నందమూరి క్యాంప్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది అన్నది ఎప్పటినుండో ఉన్న వార్త. పైకి చిరంజీవి, బాలకృష్ణ బాగానే ఉన్నా కానీ వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే రీసెంట్ గా అల్లు…

డిజిటల్ రిలీజ్: ఈరోజు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్న ఆరు చిత్రాలు

ప్రస్తుతం డిజిటల్ విప్లవం ఓ రేంజ్ లో ఉంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు జనాలు బాగానే అలవాటుపడ్డారు. ప్రస్తుతం కోవిడ్ కేసుల నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలను బాగానే ఆదరిస్తున్నారు. ఈ రోజు శుక్రవారం సందర్భంగా మొత్తం…

లైగర్ లో ఐటమ్ పాప ఎవరు?

పుష్పలో ఐటమ్ సాంగ్ అంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మరోసారి కమర్షియల్ చిత్రాల్లో మాస్ ఐటమ్ సాంగ్స్ పై దృష్టి పడింది. తెలుగులో ఐటమ్ సాంగ్స్ ఎప్పటినుండో ఉన్నాయి. అయితే గతంలో వాటికోసం ఐటమ్ భామలు ఉండేవారు. వాళ్ళు మాత్రమే…