Posted inTelugu - Featured Telugu - Film News
సర్కారు వారి ముందే చిందులా?
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సంక్రాంతి బరి నుంచి వైదొలగి తదుపరి రిలీజ్ తేదీని వెతుక్కుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా స్పష్ఠంగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. అయితే ఈలోగానే ప్రచారానికి అవసరమైన ప్రాధాన్యతనివ్వనున్నారని తెలిసింది.…