Posted inTelugu - Featured Telugu - Film News
హీరోలందరితో చేశారు కానీ మా హీరోతో ఎప్పుడు?
సరిగ్గా బాహుబలి విడుదల తర్వాత సన్నివేశం ఇప్పుడు స్ఫురణకు వస్తోంది. అప్పట్లో సంచలనాల దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- అల్లు అరవింద్ బృందం గట్టిగానే ప్రయత్నించిందని కథనాలొచ్చాయి. బన్నీతో రాజమౌళి పని చేస్తారని అభిమానులు భావించారు.…