Posted inTelugu - Featured Telugu - Film News
‘అఖండ’లో నన్ను చూసి త్రివిక్రమ్ అనుకున్నారు!
బాలకృష్ణ కథానాయకుడిగా చేసిన 'అఖండ' విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఇప్పుడు విజయవిహారం చేస్తోంది. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా వసూళ్లు తగ్గకపోవడం .. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే టాక్ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపకపోవడం విశేషం. ఈ సినిమాలో…