నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఇదే: సమంత

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో మనకు తెలిసిందే. పర్సనల్ లైఫ్ పాటుగా తన ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా ఈ వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో…

అతిలోక సుందరిని మరిపించిన జాన్వీ!

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీకపూర్ కెరీర్ జర్నీ జెట్ స్పీడ్ అందుకున్న సంగతి తెలిసిందే. పైనుంచి మామ్ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉన్నాయి. కెరీర్ ఉత్తమ దశలో ఉంది జాన్వీ. దీనికోసం పాపా బోనీకపూర్ .. ఫ్యాషన్ డిజైనర్ మనీష్…

అరుదైన మైలు రాయి చేరిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇంతకు ముందు మహేష్ బాబు ట్విట్టర్ లో ట్వీల్స్ చాలా చాలా అరుదుగా పడేవి. మహేష్ బాబు 2010 సంవత్సరంలో ట్విట్టర్ లో జాయిన్…

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను తీసుకొచ్చింది. మొదటి రోజు దాదాపుగా అన్ని చోట్లా అఖండకు హౌజ్ ఫుల్స్ పడ్డాయి. బాలకృష్ణ…

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయం సాధించడంతో ఈ చిత్రంపై సాధారణంగానే అంచనాలు భారీగా…

స్విట్జర్లాండ్ అల్ఫైన్ పర్వతాల్లో చెర్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం RRR రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా నెలరోజులే సమయం ఉండటంతో ప్రచార కార్యక్రమాల్ని యూనిట్ స్పీడప్ చేయబోతుంది. డిసెంబర్ అంతా యూనిట్…

నాటు నాటు కు ఊర మాస్ రికార్డ్

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సందడి కొనసాగుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా షురూ అవుతున్నాయి. ఇప్పటికే వచ్చిన పాటలు మరియు పోస్టర్ లు సినిమా స్థాయిని…

థమన్ దంపుడికి థియేటర్లకు బీటలు!

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన `అఖండ` డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. పక్కా బోయపాటి మార్క్ చిత్రంగా టాక్ వచ్చింది. భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ…

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను కొంత ఆలస్యంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మొన్నటి ఫోకస్ టాస్క్ రిజల్ట్ ను నిన్నటి ఎపిసోడ్…

నయన్ ప్రియుడి చేతికి సూపర్ స్టార్ వారసుడు

కోలీవుడ్ సూపర్ స్టార్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఇప్పటికే పరిచయం అయ్యాడు. అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ లో ధృవ్ నటించి హీరోగా మెప్పించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం తండ్రితో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఆ…

పవన్.. సూరి సినిమా చేతులు మారిందా?

పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా పూర్తి కావచ్చింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.…

చిరు – వెంకీ లతో నటించనున్న సల్మాన్..!

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రూపొందుతున్న తరుణంలో ప్రేక్షకులు భాషా బేధాలు లేకుండా ఆదరిస్తున్నారు. నటీనటులు సైతం స్క్రిప్ట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు ఎప్పటి నుంచో హిందీ చిత్రాల్లో కనిపిస్తూ…