టాలీవుడ్‌లో బిజీ అవుతున్న అందాల నిధి అగర్వాల్

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. పేరు తగ్గట్లే అందాల నిధిగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.…

అట్లీ దిశలో బన్నీ పాన్ ఇండియా హంగామా

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, అందరి అంచనాలను మించుతూ బన్నీ తన తరువాతి…

పరేష్ రావల్ ఝలక్ – అక్షయ్ కుమార్‌కు షాక్!

హేరా ఫేరీ ఫ్రాంచైజ్ ఎంత పాపులర్‌ అనేది అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో బాబూరావు గణపత్రావ్ పాత్రలో అదిరిపోయే నటనతో ప్రేక్షకులను అలరించిన పరేష్ రావల్, తాజాగా ఈ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.…

విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ బౌన్స్ బ్యాక్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ఫామ్‌ లోకి రావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చేసిన డబుల్ ఇస్మార్ట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని అందరూ భావించినా, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో పూరీకి…

తమన్ vs అనిరుధ్: జననాయకుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై చర్చ

సినిమాల్లో మ్యూజిక్ పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రిలీజ్‌కు ముందు పాటల ద్వారానే సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే రిలీజ్‌ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను థియేటర్స్‌లో కట్టిపడేస్తుంది. అందుకే సంగీత దర్శకులను ఎంచుకునే విషయంలో మేకర్స్…

సితారే జమీన్ పర్‌ సినిమాకు మహేష్ బాబు ప్రశంసలు

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి ఓపెనింగ్స్ సాధించినట్లు సమాచారం. మెల్ల మెల్లగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ,…

బిచ్చగాడు కాన్సెప్ట్‌ను కాపీ కొడుతున్నారా?

బాక్సాఫీస్ వద్ద ఒక ఫార్ములా మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయి రికార్డులు సృష్టిస్తే, ఆ కాన్సెప్ట్‌తో సినిమాలు చేసేందుకు అందరూ సిద్ధమవుతారు. తాజాగా అదే జరుగుతోంది. ఈ విషయంలో దర్శకులు విజ‌య్ ఆంటోనీ హిట్ కాన్సెప్ట్‌ను కాపీ కొడుతున్నారని ప్రేక్షకులు అంటున్నారు. సంగీత…

‘మాస్ జాతర’ రిలీజ్ పై రవితేజ ఫిక్స్!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.…

ప్రభాస్ 25వ చిత్రం వెనక్కి వెళ్లిన కారణం

స్టార్ హీరోలు సాధారణంగా తమ ల్యాండ్‌మార్క్ చిత్రాలను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. 25వ సినిమా, 50వ సినిమా, 75వ సినిమా, 100వ సినిమా — ఇలా ప్రతీ మైలురాయిని ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడరు.…

సన్ ఆఫ్ సర్దార్ 2: కొత్త క్యాస్టింగ్‌తో ఆసక్తి

కొన్ని సినిమాల్లో కథ కంటే క్యాస్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ సీక్వెల్స్‌లో క్యాస్టింగ్‌కు సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఉత్కంఠ రేపుతాయి. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ అందరి…

విష్ణు జీవితంలో వెరోనికా ప్రత్యేక స్థానం

మంచు విష్ణు-వెరోనికా దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతోంది. విష్ణు సక్సెస్‌లో వెరోనికా పాత్ర సగభాగమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతి విజయానికి వెరోనికా వెనుక నిలబడుతుండటం, అన్ని రకాలుగా తనకు తోడ్పాటు అందించటం విష్ణుకు ఒక బలం. వెరోనికా సినిమా…

నాగార్జునతో మళ్లీ సినిమా చేయాలన్న ఆసక్తి తెలిపిన కమ్ములా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం గ్రాండ్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో మెప్పించారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది, మరియు కింగ్ మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలడని…