8 వసంతాలు మూవీ రివ్యూ

సినిమా ప్రమోషన్లలో కంటెంట్ కన్నా ఎక్కువ స్టేట్‌మెంట్లతో పబ్లిసిటీ సాధించుకున్న దర్శకుడు నరేంద్ర ఫణిశెట్టి సినిమా '8 వసంతాలు' నిన్న థియేటర్లలో విడుదలైంది. కుబేరకు వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగా ఆ ప్రభావం నేరుగా ఈ సినిమాపై పడింది. ఈ విషయం…

సందీప్ వంగా గ్యారేజీలో స్టైలిష్ మినీ కూపర్ ఎంట్రీ!

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హీరో రేంజ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు తన లైఫ్‌స్టైల్‌తోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ దర్శకుడు యూరోపియన్ బ్రాండ్ మినీ కూపర్…

త్రివిక్రమ్‌తో మళ్లీ పని చేయాలనుకుంటున్న లయ!

హీరో వేణుతో కలిసి కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన స్వయంవరం సినిమా ద్వారా 1999లో హీరోయిన్‌గా తెలుగు తెరపై అడుగుపెట్టిన లయ, మొదటి సినిమాతోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకు కథ, మాటలు అందించిన…

తెలుగమ్మాయిలకు తక్కువ అవకాశాలపై అనన్య ఆవేదన

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు రాకపోవడంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఇతర భాషల నుండి వచ్చే హీరోయిన్స్‌కు మాత్రం మంచి అవకాశాలు లభిస్తుండగా, మన తెలుగు అమ్మాయిలని పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశాన్ని హీరోయిన్…

కీర్తి సురేష్‌ ‘ఉప్పు కప్పు రంబు’లో రియల్ లైఫ్ అనుభూతి

కీర్తి సురేష్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న, పెద్ద అని తేడా చూడకుండా వచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరించడం ఆమె శైలి. నటిగా అన్ని రకాల పాత్రలను పోషించడం కావాలని, ఏ పాత్రకైనా తగిన న్యాయం చేయాలని నిశ్చయించుకుంది. ప్రస్తుతానికి…

అజిత్-మోహన్‌లాల్ కాంబో? సినీ ప్రపంచంలో హాట్ టాపిక్!

తమిళ స్టార్ అజిత్ కుమార్ ఇటీవల నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా గుడ్ బాడ్ అగ్లీ కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్, మార్క్ ఆంటోనీ తో తన ప్రత్యేక కథన శైలిని…

ఆలిమ్ హకీమ్ క్లారిటీ: హృతిక్ రోషన్ అసలైన జుట్టే!

తెరపై కొంతమంది స్టార్ హీరోలు అసలైన జుట్టుతో కాకుండా విగ్గులు వాడతారంటూ రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ‘వార్ 2’ హీరో హృతిక్ రోషన్, టీవీ హోస్ట్ కపిల్ శర్మ గురించి కూడా అలాంటి పుకార్లు వచ్చాయి. కానీ ప్రముఖ సెలబ్రిటీ…

అఖిల్ పెళ్లి ఫోటోలకు అభిమానుల ఎదురు చూపు!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జూన్ 6న తన ప్రేయసి జైనాబ్‌ను ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో వివాహం చేసుకుని మెరేజ్ లైఫ్‌కి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్‌గా జరిగిన ఈ పెళ్లి తర్వాత,…

శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రయాణం – కుబేరాతో కొత్త మలుపు

టాలీవుడ్‌లో సెన్సిటివ్ సినిమాల‌కు synonym గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. కథానాయకుడిగా తమిళ స్టార్ ధనుష్, కీలక పాత్రలో అక్కినేని నాగార్జునతో రూపొందించిన కుబేరా సినిమా ద్వారా ఈసారి తన రూట్ మార్చారు. జూన్ 20న ఈ సినిమా థియేటర్లలోకి…

అల్లరి నరేష్‌కు వెబ్‌సిరీస్‌లే తిరుగులేని మార్గమా?

వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందిన అభిషేక్ బెనర్జీ ఇప్పుడు సినిమాల్లోనూ తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాడు. మొదట హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న అతడు, తాజాగా "స్టోలెన్" అనే చిత్రంలో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల మనసును తాకాడు. కామెడీ నుంచి…

సంజయ్ కపూర్ అకాల మరణం – జూన్ 19న ఢిల్లీలో అంత్యక్రియలు

ప్రముఖ బిజినెస్‌మ్యాన్, సినీ నిర్మాత, నటుడు అయిన సంజయ్ కపూర్ (53) అనూహ్యంగా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. పోలో ఆడుతుండగా తేనెటీగ అనుకోకుండా నోట్లోకి వెళ్లి, గొంతులో కుట్టిన వేళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య ఏర్పడింది. ఈ అలెర్జీ…

రష్మిక భావోద్వేగ స్పందన – దయతో ఉండండి అనేది సందేశం

ఈ సంవత్సరం అనుకోకుండా కొన్ని ఘోరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి – ప్రయాగ్‌రాజ్ తొక్కిసలాట, పహల్గామ్ దాడి, బెంగళూరులో జరిగిన ప్రమాదం, ఇంకా ఇటీవల ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం – ఇవన్నీ మానవ జీవితంలోని అనిశ్చితిని రుజువు చేస్తున్నాయన్నట్లుగా ఉన్నాయి. ఈ…