ఆస్కార్ రేసులో ‘అనుజ’కి నిరాశ, కానీ గ్లోబల్ గుర్తింపు

97వ అకాడమీ అవార్డుల విజేతలు ప్రకటించబడిన నేపథ్యంలో, భారతదేశం నుంచి పోటీపడిన లఘు చిత్రం ‘అనుజ’ చివరి నిమిషంలో అవార్డు చేజార్చుకుంది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో, ‘అనుజ’ పై భారీ స్థాయిలో…

అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా ఏ దర్శకుడితో చేయనున్నాడనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. త్రివిక్రమ్ తో ముందుగా సినిమా చేయనున్నాడా, లేక అట్లీతో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నాడా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో…

మోక్షం దక్కించుకున్న మనమే

ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్ రన్ ముగిసిన రెండు నుంచి నాలుగు వారాల మధ్యలోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. అయితే, ఏకంగా తొమ్మిది నెలల తర్వాత కూడా ఓ పేరున్న హీరో మూవీ ఓటీటీలో రాకపోవడం ఆశ్చర్యకరమే. ఆ పరిస్థితిని…

జగన్ ప్రభుత్వానికి 14 వేల కోట్లు… కానీ 2200 కోట్లు మాత్రమే ఖర్చు!

2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఐతే, ప్రజలకు తెలిసిన తప్పులకే మాత్రమే శిక్షను చెల్లించుకుంటే, తెలియని తప్పుల గురించి ప్రజలు తెలుసుకున్నప్పుడు ఎలా స్పందిస్తారో అర్థం కావటం అనివార్యం. కూటమి…

యానిమల్ వివాదం: వికాస్ దివ్యకీర్తి వ్యాఖ్యలకు సందీప్ స్పందన

తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, మరోసారి విమర్శల దాడిని ఎదుర్కొంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలతో వరుస విజయాలు సాధించినప్పటికీ, ఆయన చిత్రాలు కంటెంట్ పరంగా…

చిరంజీవి, పవన్ సినిమాల విడుదలలో జాప్యం – ఫ్యాన్స్ ఉత్కంఠ!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల విషయంలో ఆసక్తికరమైన, ఒకే విధమైన పరిస్థితి నెలకొంది. వీరి సినిమాలకు సంబంధించిన నిర్మాణపరమైన అంతరాయాలు, వీఎఫ్ఎక్స్ పనుల జాప్యం, మరియు అనూహ్య కారణాల వల్ల విడుదల తేదీలు ఖరారు చేయడంలో…

హరిహర వీరమల్లు: విడుదలపై అనిశ్చితి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా "హరిహర వీరమల్లు". ఈ సినిమాను ప్రకటించగా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన "భీమ్లా నాయక్" విడుదలై మూడేళ్లు పూర్తయ్యాయి. కానీ "హరిహర వీరమల్లు" మాత్రం…

“బైక్ గిఫ్ట్ తో ‘దిల్ రుబా’ ప్రమోషన్”

ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే, దాన్ని సరైన విధంగా మార్కెట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరింత పెద్ద సవాలుగా మారిపోయింది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ ఉండగా, పబ్లిసిటీనే ఒక కీలక అంశంగా మారింది. ఈ నేపధ్యంలో, ఫిలిం…

సంక్రాంతి సంచలనం: ‘వస్తున్నాం’ సినిమా టీవీ, ఓటిటి విజయాలు!

తెలివైన మార్కెటింగ్ వ్యూహాలతో జీ ఛానల్ నిర్దేశించిన తాజా టీవీ ప్రీమియర్ సంక్రాంతి సందర్భంగా భారీ స్పందనను అందుకుంది. శాటిలైట్ టెలికాస్ట్, ఓటిటి రెండూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేయాలన్న ఆలోచన బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చింది. ప్రాధమిక సమాచారం…

మార్చి సినిమా సంగ్రామం!

మార్చి నెలాఖరుకు రాబోయే విడుదలల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మొదటగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు ఒక రోజు ముందుకు జరగింది. మార్చి 28న రిలీజ్ అవుతుందని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ముందుగా అనుకున్న…

మాస్ రాజా కొత్త ప్రయోగం – క్లాస్ టచ్‌లో రవితేజ నెక్ట్స్!

రవితేజకు "మాస్ రాజా" అనే పేరు యాదృచ్ఛికంగా రాలేదు. అతని కెరీర్‌లో ఎక్కువ విజయం మాస్ చిత్రాల ద్వారానే వచ్చాయి. అయితే, ప్రతిసారి అదే తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని భావించే రవితేజ, అప్పుడప్పుడూ భిన్నమైన, క్లాస్ టచ్…

మంచు ఫ్యామిలీ వివాదం, విష్ణు సెటైరికల్ సమాధానం వైరల్

ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ మరియు మోహన్ బాబు మధ్య చెలరేగిన గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. కోర్టు కేసులు, పరస్పర విమర్శలు ఈ కుటుంబ వివాదాన్ని మరింత హాట్ టాపిక్‌గా…