రష్మిక మందన్నా తో భారీ పాన్ ఇండియా మూవీ?

రష్మిక మందన్నా నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ఆమె, యానిమల్ మరియు పుష్ప వంటి భారీ హిట్ సినిమాల విజయంతో తన స్థాయిని విపరీతంగా పెంచుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోల…

ఆది పినిశెట్టి ‘శబ్దం’ ఎలా ఉంది

సరైనోడు చిత్రంలో విలన్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి, గడిచిన ఏళ్లలో మలుపు, ఏకవీర వంటి సినిమాల్లో హీరోగా కనిపించినప్పటికీ, నిజమైన గుర్తింపు బన్నీకి ప్రతినాయకుడిగా నటించాకే వచ్చింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత, శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.…

నితేష్ తివారీ రామాయణం, గ్లోబల్ రేంజ్‌లో గ్రాండ్ ప్రాజెక్ట్

నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం గురించి చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రామాయణ మహత్యాన్ని అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ సినిమా రూపొందిస్తున్నామని, గ్రాండ్ విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్ స్థాయిలో…

క్రిప్టో కేసులో తమన్నా, కాజల్ పేర్లు – నోటీసులపై ఆమె స్పందన

పాండిచ్చేరిలో చోటుచేసుకున్న క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి నటీమణులు తమన్నా, కాజల్ అగర్వాల్ విచారణకు హాజరుకావాల్సిన అవసరం ఉందని పాండిచ్చేరి పోలీసులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపుతూ, పాండిచ్చేరికి చెందిన…

హరిహర వీరమల్లు విడుదలపై సందిగ్ధత!

ఫిబ్రవరి ముగిసి, మార్చి ప్రారంభం కానుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం హరిహర వీరమల్లు విడుదలకు ఇక మిగిలింది కేవలం 27 రోజులు మాత్రమే. అయితే, ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉందని టాక్. పవన్ కళ్యాణ్ మరో నాలుగైదు రోజులు డేట్స్…

అజిత్ మాస్ రీ ఎంట్రీ, గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ హైప్

గత కొంతకాలంగా అజిత్ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. వలిమై మరియు తునివు తమిళనాడులో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ఫ్యాన్స్ వాటిని గర్వంగా చెప్పుకోలేని యావరేజ్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇక విడాముయార్చి (పట్టుదల) విషయానికి వస్తే, అది అతి పెద్ద డిజాస్టర్‌గా…

నాగార్జున నెక్స్ట్ సినిమా ఎప్పుడు? ఫ్యాన్స్ ఎదురుచూపులు!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన చివరి సినిమా నా సామిరంగ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ లోగా ఆయన కోలీవుడ్‌లో కూలీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…

నటుడిగా అవకాశాలు వచ్చినా, మ్యూజిక్‌కే కట్టుబడ్డ తమన్!

సినిమా ఇండస్ట్రీలో ఎవరి గమ్యం వారిదే అయినా, కొంతమంది ఒక్క రంగంపై ఆసక్తితో వచ్చి మరో రంగంలో స్థిరపడతారు. దర్శకుడు కావాలని వచ్చిన వారు హీరోలుగా, హీరోలు కావాలని వచ్చిన వారు సినిమాటోగ్రాఫర్‌గా మారిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో…

సినిమా కాదు, కుటుంబమే ముఖ్యం – సూర్య-జ్యోతిక ఇంటి జీవిత శైలి!

సెలబ్రిటీ దంపతులైనప్పుడు ఇంట్లో సినిమా చర్చలు ఎప్పుడూ సాగుతాయనే అనుకోవడం సహజమే. హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుని, పిల్లల్ని పెంచుకుంటే, వారి చిన్ననాటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణం అలవాటుగా మారిపోతుంది. అయితే ఇద్దరు నటులే అయినప్పటికీ, ఇంట్లో కూడా…

మాటలే లేకుండా భయపెట్టిన విలన్ – సందీప్ వంగా మాస్టర్ప్లాన్!

కాప్ సింగం పంచ్ డైలాగులు చెబుతూ శత్రువులను చిత్తు చేయగలడు. సింహం కంటి చూపుతోనే చంపేస్తానని చెప్పగలడు. కానీ ఏ డైలాగ్ లేకుండా హీరో-విలన్ ఫేస్‌ఆఫ్ సన్నివేశాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి? కేవలం హావభావాలతోనే ఒక పాత్రను భీకరంగా చూపించడం సాధ్యమేనా?…

‘కన్నప్ప’ ముంబయి ప్రమోషన్ – అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భక్త కన్నప్ప వంటి క్లాసిక్‌ను నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో మోహన్ బాబు, విష్ణు దీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఎట్టకేలకు,…

రాజమౌళిపై నిర్మాత శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు!

తెలుగు సినిమా గర్వించే దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ నిర్మాత, ఆయన సుదీర్ఘ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన సంచలన ఆరోపణలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. శ్రీనివాసరావు తన జీవితాన్ని రాజమౌళి నాశనం చేశాడని…