Posted inTelugu News
తెలుసు కదా.. ఎంతవరకు వచ్చిందంటే..
ఈ ఏడాది టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సిద్దు జొన్నలగడ్డ తన ఖాతాలో వేసుకున్నారు. దీని తర్వాత రొమాంటిక్ డ్రామాతో తెలుసు కదా అనే సినిమాని స్టార్ట్ చేశారు. నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతున్నారు.…