Posted inTelugu News
రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందు.. మహేష్ చివరి ఫైట్
సంక్రాంతికి మహేష్ బాబు **గుంటూరు కారం** సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక మహేష్ నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఏ…