Posted inTelugu News
టబు చదువుకి అడుగడుగునా అడ్డు తగిలిన స్టార్ మేకర్!
సీనియర్ నటి టబు సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. విజయాలకు వయసుతో సంబంధం లేదని హిట్ మీద హిట్ అందుకుంటుంది. ఇటీవలే 'ది క్రూ'తో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం లైన్ ప్ లోనూ కొన్ని సినిమాలున్నాయి.…