స్టార్ కిడ్స్ అంతా క‌లిస్తే దాడి ఇలా ఉంటుందా?

ఇండ‌స్ట్రీ అంటే వాళ్ల‌లో వాళ్లే. కొత్త వాళ్ల‌కి అక్క‌డ ఛాన్సులిచ్చేదెవ‌రు? అన్న అప‌వాదను దేశంలో అన్నిసిని పరిశ్ర‌మ‌లు మోస్తున్న‌వే. నెపోటిజం అన్న‌ది పీక్స్ లో ఉంద‌ని అవ‌కాశాలు రానివాళ్లంతో ఎన్నో సార్లు ఆరోపించారు. చివ‌రికి బాలీవుడ్ న‌ట‌డు సుశాంత్ సింగ్ రాజ్పుత్…

పంచాయితీగా రెడీ.. తరుణ్ భాస్కర్ క్యాస్టింగ్ ఆఫర్

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే మూవీతో మరో హిట్ అందుకున్నారు. గత ఏడాది కీడాకోలా అనే సినిమా చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. అయితే…

రాజాసాబ్.. ఓ సెంటిమెంట్ ఉంది!

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారిపోయాడు. మేగ్జిమమ్ మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు అంతటా ప్రభాస్ ఇమేజ్ గురించి చర్చ జరుగుతూ ఉంది. కల్కి 2898ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్…

బాలీవుడ్ లో సమస్య.. బన్నీ నిజంగా అంత మాటన్నాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులకి పుష్ప రాజ్ క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అయిపొయింది.…

సీక్వెల్ అనుకోగానే అయిపోతుందా..?

ఈమధ్య కాలంలో నేషనల్ వైడ్ గా భాషతో సంబంధం లేకుండా అందరి ప్రశంసలు అందుకున్న సినిమా ట్వెల్త్ ఫెయిల్. విధు వినోద్ చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా ఎంతోమందిని ఇన్ స్పైర్ చేసింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న…

దేవర సెకండ్ సింగిల్.. నాగవంశీ ప్లానేంటో ఈసారి?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్…

పుష్ప 2.. నిజంగా గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాని అప్పుడు, ఇప్పుడు అంటూ షూటింగ్ పొడిగిస్తూనే ఉన్నారు. మూడేళ్లు అవుతున్న ఇంకా ఫైనల్ స్టేజ్ కి రాలేదు.…

మంచు విష్ణు వార్నింగ్ కి మీనా రియాక్షన్!

సోషల్‌ మీడియాలో మరియు యూట్యూబ్‌ లో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేస్తూ, ట్రోల్స్ పేరుతో అసభ్య వీడియోలను క్రియేట్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే.…

దుల్కర్ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం ఇదే !

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా తన ఫాం కొనసాగిస్తున్నాడు. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో మెప్పించిన దుల్కర్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు. ఆ తర్వాత సీతారామం సినిమాతో మరో సక్సెస్ అందుకుని ఇక్కడ తన…

గట్టి కమ్ బ్యాక్.. ఒకేసారి మూడు హిట్లతో!

సంగీత దర్శకుడు దిలీప్ కుమార్.. ఈయనెవరో అని ఆలోచిస్తున్నారా? అదేనండీ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన అసలు పేరు దిలీప్ కుమారే. అయితే రెహమాన్ పేరు వినగానే.. మనసును హత్తుకునే సంగీతం అందరికీ గుర్తుకొస్తుంది. ఇండియన్ ఫిల్మ్…

రాజ్ తరుణ్.. ఏం ట్యాగో.. ఏదీ జోవియల్ గా లేదు!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఓవైపు లావణ్య వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రాజ్ తరుణ్.. మరోవైపు షూటింగ్లను త్వరగా పూర్తి చేస్తున్నారు. అయితే సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆయన..…

మరో హిట్ కోసం పెన్ను పట్టిన నాని

నాచురల్ స్టార్ నాని కెరియర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలకి వర్క్ చేసాడనే సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత ఇంద్రగంటి దృష్టిలో పడి అష్టాచెమ్మా సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తరువాత బ్యాక్ టూ…