ప్రభాస్ సినిమా ఆగిపోవడం వాళ్ళకు మంచిదే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకొని 700+ కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. సలార్ కి సీక్వెల్ గా శౌర్యంగపర్వం ఉంటుందని ప్రశాంత్ నీల్ అప్పుడే క్లారిటీ…

నీల్ ఫ్యామిలీతో తారక్ బాండింగ్.. ఎంత స్ట్రాంగ్ అంటే..

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. మిగతా భాషల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సిల్వర్ స్క్రీన్ పై కనపడకపోవడంతో అభిమానులు…

జెట్ స్పీడ్ లో విశ్వంభర.. సాలీడ్ ప్లాన్!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన తదుపరి మూవీ "విశ్వంభర" కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం చిరంజీవి గతంలో చేసిన సైరా సినిమాతో పోలిస్తే, ఇంకా పెద్ద అంచనాలను పెంచుతోంది. "బింబిసార" వంటి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ట…

బ్యాక్ టు బ్యాక్ మెగా ఛాన్స్‌ కొట్టాడు..!

పలాస సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కరుణ కుమార్‌. మొదటి సినిమా పలాస విడుదల అయిన వెంటనే అల్లు అరవింద్‌ స్వయంగా పిలిచి మరీ ప్రశంసించి తన బ్యానర్ లో…

రాజమౌళికి ధైర్యం చెప్పిన సిరివెన్నెల పాట..!

తెలుగు గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. సిరివెన్నెల సినిమా నుంచి తుది శ్వాస వరకు ఆయన తన పాటలతో ప్రేక్షకుల మనసులు గెలుస్తూనే ఉన్నారు. సిరివెన్నెల పాటని అర్థం చేసుకునే స్థాయికి ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేశారని…

రెహమాన్ కెరీర్‌ లో ఫస్ట్‌ టైమ్‌.. చరణ్ కోసం!

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ తో వర్క్ చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ప్రతి హీరో కూడా తాను నటించే ఒక్క సినిమా కు అయినా రెహమాన్ సంగీతాన్ని అందిస్తే బాగుండు అనుకుంటారు. రెహమాన్‌ పారితోషికం భారీగా డిమాండ్‌ చేస్తాడు.…

అన్నదమ్ములు ఇద్దరు కాదన్న కథతో దేవరకొండ..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కు రిజల్ట్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ది ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్ కాలిక్యులేషన్స్ తప్పడంతో…

ఆ దర్శకుడికి మళ్ళీ అక్కినేని హీరోనే..

కింగ్ నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. సోలోగా ఓ వైపు చేస్తూనే మరో వైపు పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ ని పెంచుకోవడానికి ఇతర స్టార్ హీరోల చిత్రాలలో నాగ్ నటిస్తున్నారు. ఈ కారణంగా…

మెగా హీరోకి కథలు నచ్చట్లేదా..?

మెగా ఫ్యామిలీ నుంచి చివరగా వచ్చి తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు డైరెక్షన్లో ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్…

అక్కినేని మల్టీస్టారర్ ఎలా మిస్ అయ్యింది..?

ఓ పక్క మిగతా స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంటే స్టార్ లెగసీ ఉన్న అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం ఇంకా వెనకబడి ఉన్నారని చెప్పొచ్చు. నాగ చైతన్య ఒక్కడే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు.…

పవన్ కళ్యాణ్ కు మెగా అండదండలు.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా

ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు తారుమారు అవుతాయి అనే విధంగా కూడా కామెంట్ వస్తూ ఉన్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తప్పకుండా గెలవాలి…

సినిమా కాదు సీరీస్ కే ఓటు వేస్తున్న వెంకీ మామ..!

సైంధవ్ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సినిమా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. F2, F3 సినిమాల తర్వాత మరోసారి వెంకటేష్ అనీల్ రావిపుడి కలిసి హ్యాట్రిక్…