అంత పెద్ద స్టార్లతో మల్టీస్టారర్ అంటే.. సాధ్యమేనా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో కూడా ఆయన మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మధ్యే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించనున్నానని…

ఆ హీరోతో న‌టించే ఛాన్స్ అభిమానుల‌కు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో క‌లిసి న‌టించాల‌ని ఉందా? ఎప్ప‌టి నుంచో ఉన్న కోరిక‌ను నేర‌వేర్చుకునే అవ‌కాశం క‌ళ్ల ముందుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. సూర్య 44వ చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ…

అభిమాన హీరోని రాముల‌మ్మ మిస్ చేసుకుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి-విజ‌య‌శాంతి కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన జోడీ అది. తెర‌పై ఆ జోడీ క‌నిపిస్తే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉండేది. అయితే 'మెకానిక్ అల్లుడు' త‌ర్వాత మ‌ళ్లీ ఆ కాంబో సెట్ అవ్వ‌లేదు. ఆ త‌ర్వాత…

మరో ‘సెంచరీ’ కొట్టిన కుట్టి బ్రదర్స్‌

ఒక వైపు హిందీ, తెలుగు ఇతర భాషల సినిమా ఇండస్ట్రీల్లో సక్సెస్‌ రేటు దారుణంగా పడిపోతున్న ఈ సమయంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా భారీ విజయాలు నమోదు అవుతున్నాయి. చిన్న బడ్జెట్‌ సినిమాలుగా రూపొంది వందల కోట్లు వసూళ్లు…

బ్లాక్ బస్టర్ చేజార్చుకున్న చియాన్.. ఆ సినిమా పడుంటే..!

కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ సంచలనం గురించి తెలిసిందే. తమిళంలో ఉన్న విలక్షణ నటులల్లో ఆయన ఒకరు. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో చేస్తున్న ప్రయోగాలన్నీ ఒకప్పుడు ఆయన చేశారు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని విక్రం పడే తపన ఆడియన్స్ కు…

వార్-2.. ఇంత ఈజీ కాదు కానీ..

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్-2 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న మూవీలు కావడంతో తారక్ పాన్ ఇండియా లెవెల్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దేవర పార్ట్-1 దసరా కానుకగా…

మెగాస్టార్- గ్లోబ‌ల్ స్టార్ ఒకే పంథాలో!

మెగాస్టార్ చిరంజీవి-గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మూవీ లైన‌ప్ ఒకేలా ఉందా? ఇద్దరు ఒకే పంథాలో జ‌ర్నీ క‌నిపిస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా సోషియా ఫాంట‌సీ 'విశ్వంభ‌ర' చిత్రాన్ని వ‌షిష్ట తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా వ‌షిష్ట‌కి…

షారూఖ్‌-ర‌జ‌నీ క‌ల‌యిక ది బెస్ట్ డైరెక్ట‌ర్‌తో

భార‌తీయ సినీచ‌రిత్ర‌లో అత్యంత క్రేజీ కాంబినేష‌న్ ఏది? అంటే దీనికి ఇన్నాళ్టికి స‌రైన‌ స‌మాధానం ల‌భించింది. దేశంలోని ఉత్త‌రాది- ద‌క్షిణాదికి చెందిన‌ ఇద్ద‌రు అగ్ర‌శ్రేణి హీరోల క‌ల‌యికను చాలా సార్లు చూశాం. కానీ ఇది ప్ర‌త్యేక‌మైన‌ అరుదైన క‌ల‌యిక‌. ద‌క్షిణాది సూప‌ర్…

గాంధీ బ‌యోపిక్ లో రియ‌ల్ వైఫ్!

స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు మ‌హ‌త్మాగాంధీ జీవితంపై ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు చిత్రాలు తెర‌కెక్కిన‌ సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ స‌హా ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో ప‌లు చిత్రాలు తెర‌కెక్కాయి. అయితే వాటిలో గాంధీ జీవితానికి సంబంధించి కొన్ని అంశాల్నే తీసుకుని తెర‌కెక్క‌కించారు. పూర్తి స్థాయిలో మ‌హాత్ముడి జీవితంపై…

తెలుగు ‘సూపర్‌ హీరో’కి కొత్త జోడీ దొరికింది!

టాలీవుడ్ లో మొదటి సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో భారీ విజయాలు సాధించిన సినిమాల జాబితాలో చేరి పోయింది. హనుమాన్…

బోలెండంత టాలెంట్ ఉన్నా అతనికి లక్కు కలిసి రావట్లేదు..!

సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా స్టార్ రేంజ్ కి వెళ్లే వాళ్లు కొందరైతే టాలెంట్ ఉన్నా కూడా ఇంకా లక్ కలిసి రాని వారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో యాక్టర్ సత్యదేవ్ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్…

కల్కి కన్ఫ్యూజన్.. ఎదో ఒకటి తేల్చండి సారు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ విషయం పైనే చర్చ గట్టిగానే నడుస్తోంది. మే9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో చెప్పినా.. ఎన్నికల వలన వాయిదా తప్పదని అందరికి ముందే క్లారిటీ వచ్చేసింది. ఇక…