Posted inTelugu News
సూర్య, జ్యోతిక విడాకుల వార్తలపై క్లారిటీ
సూర్య, జ్యోతిక వివాహం 2006లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్నాళ్లుగా జ్యోతిక ముంబైలో నివాసముంటోంది. ఈ క్రమంలో సూర్య, జ్యోతిక విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై జ్యోతిక స్పందించింది. జ్యోతిక మాట్లాడుతూ,…